Monday, 2 November 2026

August 2016

Featured News

మాన్‌జీ దు:ఖంపై చలించిన బహ్రెయిన్‌ ప్రధాని

దుబాయి,ఆగస్టు 29(జనంసాక్షి):భుజాన భార్య మృతదేహాన్ని మోస్తూ, కూతురితో కలిసి 10 కిలోవిూటర్లు నడిచిన భర్త ఘటన యావత్‌ భారతాన్ని కలిచివేసింది. ఓ పేద వ్యక్తి నిస్సహాయ స్థితికి అద్దం పట్టిన ఆ ఘటన చూసి బహ్రెయిన్‌ ప్రధాని సైతం…

Featured News

ప్రజాభీష్టం మేరకు కొత్త జిల్లాలు చేయండి

తెలంగాణ జెఎసి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం హన్మకొండ ,ఆగస్టు 29(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల విభజనకు ప్రాతిపదిక ఏమిటో ప్రభుత్వం బహిర్గతం చేయాలని, తెలంగాణ జేఎసి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.సోమవారం హన్మకొండ హరితకాకతీయ హోట్‌ల్‌ కాన్ఫరెన్స్‌…

Featured News

బాబు బ్రీఫ్‌డ్‌మీ

– మళ్లీ తెరపైకి ఓటుకునోటు కేసు హైదరాబాద్‌,ఆగస్టు 29(జనంసాక్షి): తెలుగు రాష్ట్రాల్లో  ప్రకంపనలు సృష్టించిన ఓటుకు కోట్లు కేసు మళ్లీ తెరవిూదకు వచ్చింది. ఈ కేసును పునర్విచారణ చేయాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. వచ్చేనెల 29వ తేదీలోగా ఈ…

Cover Story

క్రీడారత్నాలకు పురస్కారాలు

– పీవీ సింధుకు ఖేల్‌రత్న పురస్కారాలు న్యూఢిల్లీ,ఆగస్టు 29(జనంసాక్షి):జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి భవన్‌ లో క్రీడా అవార్డుల ప్రధానోత్సవం కన్నుల పండువగా జరిగింది. క్రీడాకారులకు, కోచ్‌ లకు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అవార్డులను అందజేశారు. రియో…

Featured News

ఆడబిడ్డలే కీర్తి చాటారు

రియోవిజేతలను అభినందించిన ప్రధాని మోదీ న్యూఢిల్లీ,ఆగస్టు 28(జనంసాక్షి):రియో ఒలింపిక్స్‌ లో పీవీ సింధు, సాక్షి మలిక్‌ పతకాలు సాధించి దేశ కీర్తిని పెంపొందించారని ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారు. మన్‌ కీ బాత్‌ లో భాగంగా మోడీ మాట్లాడుతూ..…

Featured News

సురేందర్‌ రెడ్డికి సీఎం కేసీఆర్‌ ఘననివాళి

– అంత్యక్రియలకు హాజరైన ముఖ్యమంత్రి మోర్తాడ్‌, వేల్పూర్‌,ఆగస్టు 28(జనంసాక్షి):అనారోగ్యంతో మరణించిన టీఆర్‌ఎస్‌ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వేముల సురేందర్‌రెడ్డి అంతక్రియలను ఆదివారం నిజామాబాద్‌ జిల్లాలోని ఆయన స్వగ్రామం వేల్పూర్‌లో నిర్వహించగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు హాజరయ్యారు. మిషన్‌…

Featured News

తెలంగాణకు మోస్ట్‌ ప్రొమిసింగ్‌ స్టేట్‌ అవార్డు

న్యూఢిల్లీ,ఆగస్టు 28(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్రానికి మరోసారి జాతీయస్ధాయి గుర్తింపు దక్కింది. ఇప్పటికే పలు అవార్డులు, ప్రసంశలు అందుకుంటున్న తెలంగాణ రాష్ట్రం ఈ సంవత్సరానికి గాను మోస్ట్‌ ప్రామిసింగ్‌ స్టెట్‌ అవార్డు దక్కించుకున్నది. ప్రతి ఏడాది అఔఃఅ ుహ18 నిర్వహించే ‘ఎనిటతిజీ…

Featured News

రోహిత్‌ మృతికి కారుకులను శిక్షించాలి

– ప్రకాష్‌ అంబేడ్కర్‌ సుల్తాన్‌బజార్‌,ఆగస్టు 28(జనంసాక్షి): హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ పరిశోధక విద్యార్థి రోహిత్‌ వేముల మృతికి కారణమైన కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, స్మృతీఇరానీ, ఎమ్మెల్సీ రాంచంద్రరావు, వీసీ అప్పారావులను అరెస్ట్‌ చేయాలని, జాతీయ ఎస్సీ కమిషన్‌…

Featured News

వలసదారుల్ని నిరోధిస్తాం

– డోనాల్డ్‌ ట్రంప్‌ వాషింగ్టన్‌,ఆగస్టు 28(జనంసాక్షి):అమెరికన్‌ రిపబ్లికన్‌ పార్టీ తరపున అధ్యక్ష పదవి రేసులో ఉన్న డొనాల్డ్‌ ట్రంప్‌ తనదైన శైలిలో మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ‘తాను అధికారంలోకి వస్తే అక్రమంగా వచ్చే వలసదారులను కట్టడి చేస్తానని..…

Cover Story

ఒలింపిక్స్‌ విజేతలకు సచిన్‌ సత్కారం

– క్రీడాకారులు హైదరాబాద్‌,ఆగస్టు 28(జనంసాక్షి): రియో ఒలింపిక్స్‌లో సత్తా చాటిన పీవీ సింధు, సాక్షి మలిక్‌, దీపా కర్మాకర్‌ను మాజీ క్రికెటర్‌, రాజ్యసభ సభ్యుడు సచిన్‌ టెండూల్కర్‌ ఘనంగా సత్కరించారు. పుల్లెల గోపీచంద్‌ అకాడవిూకి ఈ ఉదయం వచ్చిన…