ఖమ్మంలో ఘోర రోడ్డు ప్రమాదం
ఖమ్మం,ఆగస్టు 22(జనంసాక్షి):ఖమ్మం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో కనీసం పదిమంది మృతి చెందారు. ఓ ప్రైవేట్ బస్సు బోల్తా పడడంతో ఈ దుర్ఘటనజరిగింది. సోమవారం తెల్లవారుజామున ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి తూర్పుగోదావరి జిల్లా…







