ఎందుకంత అలసత్వం?
– కొలీజియం నియామకాలపై సుప్రీం ఆగ్రహం న్యూఢిల్లీ,ఆగస్టు 12(జనంసాక్షి):న్యాయమూర్తుల నియామకంపై సుప్రీంకోర్టు కేంద్రంపై ఆగ్రహం వ్యక్తంచేసింది. న్యాయమూర్తుల నియామకం, బదిలీలపై కొలీజియం నిర్ణయాన్ని అమలు చేయడంలో కేంద్రం విఫలమవ్వడంపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇప్పటికే 75 మంది…








