Tuesday, 3 November 2026

August 2016

జాతీయం

రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి

విజయవాడ: కృష్ణా జిల్లా గన్నవరం మండలం గూడవల్లి దగ్గర ప్రమాదం జరిగిన రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ వెంకట్రావు మృతి చెందారు. కానిస్టేబుల్‌ను ఇన్నోవా కారు ఢీకొనడంతో ఆయన అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కానిస్టేబుల్‌ వెంకట్రావు స్వస్థలం చిత్తూరు జిల్లా.

తెలంగాణ

‘జగ్గారెడ్డి అరెస్టు అప్రజాస్వామికం’మల్లన్నసాగర్ ముంపు

మల్లన్నసాగర్ ముంపు రైతుల కోసం ఆమరణ దీక్ష చేపట్టడానికి బయలుదేరిన సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి(జగ్గారెడ్డి)ని అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని కాంగ్రెస్ నేత దామోదర రాజనర్సింహ అన్నారు. ఆయనిక్కడ బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. ప్రాజెక్టులకు కాంగ్రెస్…

Featured News

కొలంబోలో కేటీఆర్‌ బిజీబిజీ

కొలంబో,ఆగస్టు 11(జనంసాక్షి):తెలంగాణ ఐటీ శాఖామంత్రి కేటీఆర్‌విదేశీ పర్యటన కొనసాగుతోంది. గురువారం ఆయన శ్రీలంక రాజధాని నగరం కొలంబోలో పలువురు ప్రముఖులతో వరుస భేటీలు నిర్వహించారు. తొలుత శ్రీలంకలో భారత హై కమిషనర్‌ వైకే సిన్హతో సమావేశమై ఇరు దేశాల…

Featured News

నయీం బాధితులు నిర్భయంగా ఫిర్యాదు చేయండి

– ఐజీ నాగిరెడ్డి హైదరాబాద్‌,ఆగస్టు 11(జనంసాక్షి): పోలీసుల ఎన్‌కౌంటర్లో మృతి చెందిన కరుడుగట్టిన నేరస్తుడు నయీం బాధితులు ఎవరైనా ఉంటే ధైర్యంగా సవిూపంలోని పోలీస్‌స్టేషన్‌లో కేసులు పెట్టాలని సిట్‌ ఐజీ నాగిరెడ్డి సూచించారు. బాధితుల పేర్లు, వివరాలు గోప్యంగా…

Featured News

ఉలిక్కిపడ్డ ఉమ

హైదరాబాద్‌,ఆగస్టు 11(జనంసాక్షి): తెలంగాణలో సంచలనం సృష్టించిన గ్యాంగ్‌స్టర్‌ నయీం ఎన్‌కౌంటర్‌ రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతోంది. నయీం హతం కావడంతో అతనికి సహకరించిన పొలిటీషియన్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ నేపథ్యంలో  గ్యాంగ్‌స్టర్‌ నయీం కేసులో వస్తున్న ఆరోపణలపై…

Cover Story

అలంపూర్‌ చేరుకున్న సీఎం కేసీఆర్‌

మహబూబ్‌నగర్‌,ఆగస్టు 11(జనంసాక్షి):కృష్ణా పుష్కరాల కోసం సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అలంపూర్‌కు చేరుకున్నారు. అక్కడి హరిత టూరిజం ¬టల్‌ వద్ద ఆయనకు టూరిజం ఛైర్మన్‌ పేర్వారం రాములుతోపాటు పలువురు నేతలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ రాత్రికి ఆయన…

Featured News

కాశ్మీర్‌ ఆందోళనల వెనుక పాక్‌ హస్తం

– రాజ్యసభలో రాజ్‌నాథ్‌ న్యూఢిల్లీ,ఆగస్టు 10(జనంసాక్షి):  కశ్మీర్‌లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితికి పాకిస్థానే కారణమని కేంద్ర ¬ంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. భారతీయ భద్రతా దళాలను, వాళ్లు బంధువులను లష్కరే తోయిబా ఉగ్రవాదులు బెదిరిస్తున్నారని ¬ంమంత్రి తెలిపారు. ఒకవేళ…

Featured News

కూడం కుళం జాతికి అంకితం

– వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించిన ప్రధాని మోదీ న్యూఢిల్లీ,ఆగస్టు 10(జనంసాక్షి):  తమిళనాడు రాష్ట్రం కూడంకుళంలోని అణు విద్యుత్‌ కేంద్రాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం జాతికి అంకితం చేశారు.  మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రధాని మోదీ, తమిళనాడు…

Featured News

మహమూద్‌ అలీ నేతృత్వంలో కొత్త జిల్లాల మంత్రివర్గ ఉపసంఘం

కొత్త జిల్లాలపై మంత్రివర్గ ఉపసంఘం హైదరాబాద్‌,ఆగస్టు 10(జనంసాక్షి): కొత్త జిల్లాల ఏర్పాటుపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. డిప్యూటి సిఎం మహ్మూద్‌ అలీ నేతృత్వంలో ఈ కమిటీ పనిచేస్తుంది. జిల్లాల సంఖ్య,…

Featured News

నయీం కేసు ‘సిట్‌’కు అప్పగింత

హైదరాబాద్‌,ఆగస్టు 10(జనంసాక్షి):నయీం కేసు విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని సర్కారు ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు డీజీపీ అనురాగ్‌ శర్మ స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ ఏర్పాటు చేశారు. వరంగల్‌ రేంజ్‌ ఐజీ నాగిరెడ్డి ప్రత్యే…