Tuesday, 3 November 2026

August 2016

జాతీయం

ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను యథాతథం

ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. రివర్స్ రెపో రేటు, రెపో రేట్లలో ఎలాంటి మార్పు లేదని ప్రకటించింది. ఆర్బీఐ గవర్నర్ గా రఘురాం రాజన్ చివరి సమీక్ష కావడంతో ఈ సారి.. వడ్డీ రేట్లను తగ్గిస్తారని…

జాతీయం

అరుణాచల్‌ప్రదేశ్ మాజీ సీఎం కలికో పుల్ ఆత్మహత్య

అరుణాచల్ ప్రదేశ్ మాజీ సీఎం కలికో పుల్ ఆత్మహత్య చేసుకున్నారు.అధికారిక నివాసంలో కలికో పుల్ ఉరేసుకొని చనిపోయారు. గత నెల సీఎం పదవికి రాజీనామా చేసిన కలికో పుల్.. అప్పటి నుంచి పెద్దగా బయటకు రావడం లేదు. బీజేపీతో…

జాతీయం

మోదీ.. చేతలమనిషిగా నిరూపించుకున్నారు!

హైదరాబాద్‌: తాను మాటల మనిషి కాదు.. చేతల మనిషి అని ప్రధాని నరేంద్ర మోదీ నిరూపించుకున్నారని భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ అన్నారు. తెలంగాణలో ఆదివారం మోదీ పర్యటనను విజయవంతం చేసిన ప్రతిఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.…

జాతీయం

రైల్వేలో రూపాయి అవినీతికీ తావివ్వం

హైదరాబాద్: రైల్వేశాఖలో ఒక్క రూపా యి అవినీతికి కూడా తావివ్వకుండా చర్యలు తీసుకుంటున్నామని రైల్వే మంత్రి సురేశ్ ప్రభు వెల్లడించారు. రైల్వేను గొప్ప సంస్థగా నిలిపేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి ఉద్యోగులు బాసటగా నిలవాలని కోరా రు. సోమవారం…

తెలంగాణ

హైదరాబాద్‌లో భూగర్భ రైలు

 హైదరాబాద్ : భాగ్యనగరంలో తొలి భూగర్భ రైల్వే మార్గానికి అడుగులు పడుతున్నాయి. ఎంఎంటీఎస్ రెండో దశలో భాగంగా ఉందానగర్ రైల్వే స్టేషన్ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు దీన్ని నిర్మించాలని రైల్వే శాఖ భావిస్తోంది. ఈ మేరకు…

తెలంగాణ

హరితహారంపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

తెలంగాణకు హరితహారం కార్యక్రమంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. అధికారిక నివాసంలో జరిగిన రివ్యూలో మంత్రులు కేటీఆర్, జోగు రామన్న, జీహెచ్ ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ జనార్ధన్ రెడ్డితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర…

తెలంగాణ

పాతబస్తీలో అర్థరాత్రి ‘ఆపరేషన్ చబుత్రా’

హైదరాబాద్: గడిచిన రాత్రి సౌత్ జోన్ పోలీసులు నగరంలోని పాతబస్తీలో ‘ఆపరేషన్ చబుత్రా’ చేపట్టారు. అర్థరాత్రి వరకు హంగామా చేస్తున్న 21 మంది పోకిరీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు బైక్ రేసైర్లెన నలుగురు మైనర్లను అదుపులోకి…

తెలంగాణ

ఎంసెట్‌-2 లీకేజీలో మరో ఇద్దరు అరెస్టు

హైదరాబాద్‌: తెలంగాణలో సంచలనం కల్గించిన ఎంసెట్‌-2 పేపర్‌ లీకేజీ కేసులో సీఐడీ అధికారులు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. పేపర్‌ లీకేజీ వ్యవహరంతో సంబంధం వున్న దళారులు శ్యామ్‌ యాదవ్‌ అలియాస్‌ గుడ్డూ, రామకృష్ణలను సోమవారం అదుపులోకి తీసుకొని…

Featured News

క్వెట్టాలో తెగబడ్డ ఉగ్రవాదులు..63మంది మృతి

పాకిస్థాన్ లోని క్వెట్టా నగరం దాడులతో దద్దరిల్లింది. నగరంలోని సివిల్ హాస్పిటల్ లో ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడితో పాటు కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడుల్లో 63 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 100 మంది గాయాలపాలయ్యారు. మృతుల సంఖ్యను…

హైదరాబాద్

బీజేపీ, టీఆర్‌ఎస్ కలసిపోయినట్టే : ఉత్తమ్‌

హైదరాబాద్: బీజేపీ, టీఆర్‌ఎస్ కలసిపోవడానికి జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగానే ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన జరిగిందని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. ముఖ్యనేతలు మల్లు భట్టివిక్రమార్క, మహేశ్‌కుమార్‌గౌడ్ తదితరులతో కలసి సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ…