జీ.ఎస్.టీ బిల్లుతో ట్యాక్స్ టెర్రరిజాన్ని నివారించవచ్చు
జి.ఎస్.టి బిల్లుకు అన్ని పార్టీలు ఆమోదించటం చాలా సంతోషంగా ఉందని ప్రధాని మోడీ తెలిపారు. జి.ఎస్.టి బిల్లు సవరణపై లోక్ సభలో జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. దేశ చరిత్రలో ఇది చారిత్రక బిల్లు కాబోతుందని చెప్పారు. అన్ని…




