కాశ్మీర్‌పై చర్చలకు సిద్ధం
– వాజ్‌పేయి బాటలో పయనిస్తాం – ప్రధాని మోదీ భోపాల్,ఆగస్టు 9(జనంసాక్షి): అభివృద్ధి మంత్రంతోనే కశ్మీర్ సమస్యలకు పరిష్కారం చెప్పడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని ఈ సందర్భంగా మోదీ అన్నారు. వాజ్‌పేయి బాటలోనే తాము నడుస్తామని చెప్పారు.…







