లండన్‌లో దుండగుడి బీభత్సం
లండన్: సెంట్రల్ లండన్‌లో బుధవారం రాత్రి దుండగుడు బీభత్సం సృష్టించాడు. కత్తితో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. దుండగుడి దాడిలో ఓ మహిళ మృతిచెందగా, మరో ఆరుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటన అనంతరం నిందితుడిని…








