అమెరికా విమానంలో తెలుగోడి అసభ్య చేష్టలు!
న్యూయార్క్ : లాస్ ఏంజెలిస్ నుంచి నెవార్క్ వెళ్తున్న విమానంలో పక్క సీటులో కూర్చున్న మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కేసులో విశాఖపట్నానికి చెందిన కె.వీరభద్రరావు (58)ని అక్కడి పోలీసులు అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. నెవార్క్ ఫెడరల్ కోర్టులో…









