కేరళ మాజీమంత్రి ఇంటిపై విజిలెన్స్ దాడులు
కొచ్చి: ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కేరళ ఎక్సైజ్ శాఖ మాజీ మంత్రి కె.బాబు, ఆయన ఇద్దరు కుమార్తెల ఇళ్లపై శనివారం అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. వారి ఇళ్లతో పాటు ఎర్నాకుళం…









