Monday, 2 November 2026

October 2016

సీమాంధ్ర

ఘనంగా ప్రారంభమైన రొట్టెల పండుగ

ఫత్తేకాన్‌పేట: నెల్లూరు బారాషాహీద్‌ దర్గాలో రొట్టెల పండుగ ఘనంగా ప్రారంభమైంది. బారాషాహీద్‌ సమాధుల వద్ద ప్రత్యేక ప్రార్ధనలు చేసిన ముజావర్లు పండుగను ప్రారంబించారు. మొదటి రోజే దర్గాకు భక్తజనం పోటెత్తారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులతో దర్గా…

హైదరాబాద్

వనస్థలిపురంలో చైన్‌స్నాచింగ్

హైదరాబాద్ : వనస్థలిపురం బీఎన్‌రెడ్డినగర్‌లో బుధవారం ఉదయం చైన్‌స్నాచింగ్ జరిగింది. రోడ్డు పక్కన నడిచి వెళ్తున్న శాంతమ్మ మెడలో ఉన్న నాలుగు తులాల బంగారు గొలుసును వెనుక నుంచి బైక్‌పై వేగంగా వచ్చిన దుండగులు తెంపుకుని పోయారు. ఆ సమయంలో…

Featured News

సెల్ఫీ ఎంత పనిచేసింది

లక్నో:  యువతలో సెల్పీ పట్ల ఉన్న మోజు మామూలుదికాదు . ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రమాదాలు చోటు  చేసుకుంటున్నా.. ప్రాణాలు పోతున్నా..క్రేజ్ కొనసాగుతూనే ఉంది.. ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.  ఉత్తరప్రదేశ్లోని భాగపత్  జిల్లాలో  ఇలాంటి సెల్పీ  ప్రమాదం ఒకటి…

అంతర్జాతీయం

జేమ్స్‌బాండ్‌ కొత్తకారు..!

  ఆస్టిన్‌ మార్టిన్‌.. ఈ బ్రాండ్‌పేరు చెబితే టక్కున జేమ్స్‌బాండ్‌ సినిమా గుర్తుకు వస్తుంది. ఎవరైనా బాండ్‌ స్టైల్‌లో ఆస్టిన్‌ మార్టిన్‌ వాడాలని కోరుకుంటారు. కానీ కొందరు సంపన్నులకు మాత్రమే ఈ కోరిక తీరుతుంది. ఎందుకంటారా..? ఈ కారుకొనాలంటే…

Featured News

జయ ప‌గ్గాలు పన్నీర్‌ సెల్వంకు..

చెన్నై: తమిళ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు సీఎం జయలలిత తీవ్ర అనారోగ్యంతో గత మూడు వారాలుగా చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జయలలిత శాఖలను ఆమెకు అత్యంత విశ్వాసపాత్రుడిగా పేరొందిన…

Featured News

తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్‌ దసరా శుభాకాంక్షలు

హైదరాబాద్‌,అక్టోబర్‌ 10(జనంసాక్షి): తెలంగాణ ప్రజానీకానికి అత్యంత కీలకం, శుభప్రదమైన దసరా పర్వదినం రోజున ఆరంభమయ్యే కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాల ప్రారంభోత్సవాల్లో ప్రజలు కూడా పాల్గొని దీవించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పిలుపునిచ్చారు. మంగళవారం దసరా పండగ సందర్భంగా ప్రజలందరికీ…

Cover Story

నేడు కొత్త జిల్లాల శకం ఆరంభం

– సిద్ధిపేట జిల్లాను ఆపరంభించనున్న సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,అక్టోబర్‌ 10(జనంసాక్షి): తెలంగాణాలో కొత్త జిల్లాల ఆవిర్భావానికి ముహూర్తం ఖరారు కావడంతో పాటు ఎవరెక్కడ పాల్గొంటారన్నది కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. సిఎం కెసిఆర్‌ సిద్దిపేటలో పాల్గొంటారు. ఈ మేరకు …

Featured News

కాశ్మీర్‌కు సాయం కొనసాగుతుంది

– పాక్‌ ప్రధాని నవాజ్‌షరీఫ్‌ ఇస్లామాబాద్‌,అక్టోబర్‌ 10(జనంసాక్షి):కశ్మీర్‌కు సాయం చేయకుండా భూవ్మిూద ఉన్న ఏ శక్తీ తమను అడ్డుకోలేదని పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ పునరుద్ఘాటించారు. కశ్మీరులు చేస్తున్న స్వాతంత్య్ర పోరాటాన్ని భారత్‌ ఉగ్రవాదంగా భావిస్తోందని ఆయన అన్నారు.…

Featured News

అర్ధశాస్త్రంలో ఇద్దరికి నోబెల్‌ బహుమతులు

స్టాక్‌¬ం,అక్టోబర్‌ 10(జనంసాక్షి): ఆర్థిక శాస్త్రంలో ఈ ఏడాది ఇద్దరికి నోబెల్‌ పురస్కారం ప్రకటించారు. బ్రిటన్‌కు చెందిన ఒలీవర్‌ హర్ట్‌, ఫిన్‌లాండ్‌కు చెందిన బెంగ్ట్‌ హాల్మ్‌స్టామ్ర్‌లకు సంయుక్తంగా ఈ బహుమతిని అందజేయనున్నారు. ‘కాంట్రాక్ట్‌ థియరీ’పై వీరు చేసిన పరిశోధనలకుగాను ఈ…

Featured News

అశోక్‌లేలాండ్‌తో తెెలంగాణ సర్కారు భారీ ఒప్పందం

హైదరాబాద్‌,అక్టోబర్‌ 10(జనంసాక్షి):భారీ వాహనాల ఉత్పత్తిలో ప్రపంచంలో మూడవ స్థానంలో ఉన్న అశోక్‌ లేలాండ్‌ కంపెనీ తెలంగాణ ప్రభుత్వంతో బాడీ బిల్డింగ్‌ యూనిట్‌ నెలకొల్పే ఒప్పందం కుదుర్చుకుంది. రూ. 500 కోట్లతో దశల వారీగా నెలకొల్పే ఈ యూనిట్‌ ద్వారా…