Monday, 2 November 2026

October 2016

Featured News

కొనసాగుతున్న పాక్‌ సైన్యం కాల్పులు

జమ్ముకశ్మీర్‌: పాక్‌ సైన్యం మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్ముకశ్మీర్‌లోని ఆర్‌ఎస్‌పురా సెక్టార్‌లో పాక్‌ సైన్యం రాత్రి నుంచి కాల్పులకు పాల్పడుతోంది. కాల్పుల్లో 11 మంది పౌరులకు గాయాలయ్యాయి. పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. మన సైన్యం కూడా…

Featured News

‘అమ్మ’ కోసం మృత్యుంజయ యజ్ఞం

చెన్నై: తీవ్ర అనారోగ్యంతో చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కోలుకోవాలని కోరుతూ అన్నాడీఎంకే కార్యకర్తల నేతృత్వంలో భారీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆమె ఆరోగ్యం కుదుటపడి త్వరగా కోలువాలని కోరుతూ తాజాగా మృత్యుంజయ యజ్ఞాన్ని…

Featured News

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్‌

రాంచీ: ఇండియా టూర్‌లో మొత్తానికి న్యూజిలాండ్ ఓ టాస్ గెలిచింది. రాంచీలో జ‌రుగుతున్న నాలుగో వ‌న్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు కివీస్ కెప్టెన్ విలియ‌మ్స‌న్‌. ఇప్ప‌టివ‌ర‌కు టెస్ట్ సిరీస్‌లో 3, వ‌న్డే సిరీస్‌లో మూడుసార్లు టాస్ గెల‌వ‌లేక‌పోయింది…

Featured News

న్యూజిలాండ్ ప్రధానికి ఘనస్వాగతం

దిల్లీ: న్యూజిలాండ్‌ ప్రధాని జాన్‌కీ భారత పర్యటన కొనసాగుతోంది. భారత్‌ చేరుకున్న జాన్‌కీకి రాష్ట్రపతి భవన్‌ వద్ద ప్రధాని నరేంద్రమోదీ ఘనస్వాగతం పలికారు. మంత్రివర్గ సహచరులు, ఉన్నతాధికారులను జాన్‌కీకి మోదీ పరిచయం చేశారు. అనంతరం న్యూజిలాండ్‌ ప్రధాని రాజ్‌ఘాట్‌కు…

Featured News

యడ్యూరప్పకు సీబీఐ కోర్టులో ఊరట

కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్పకు సీబీఐ కోర్టులో ఊరట లభించింది. మైనింగ్ వ్యవహారంలో విచారణ ఎదుర్కుంటున్న ఆయన్ను నిర్దోషిగా ప్రకటించింది సీబీఐ కోర్టు. 40 కోట్ల రూపాయల లంచం తీసుకున్నారనే ఆరోపణలతో ఆయనపై గత కొంత కాలంగా…

Featured News

మహిళా ప్రొఫెసర్ వేధింపులు…వైద్య విద్యార్థిని సూసైడ్

    మొగుడితో కాపురం చేస్తూ… వైద్య విద్యను ఎలా అభ్యసిస్తున్నావ్ అంటూ సూటిపోటి మాటలతో ఓ మహిళా ప్రొఫెసర్ వేధిండాన్ని తట్టుకోలేని వైద్య విద్యార్థిని ఒకరు బలవన్మరణానికి పాల్పడింది. గుంటూరులో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే…. హైదరాబాద్‌లోని…

Featured News

పింక్ వాక్ ప్రారంభించిన ఎంపీ కవిత

ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని ఎంపీ కవిత అన్నారు. కేబీఆర్ పార్క్ వద్ద రోమ్ము క్యాన్సర్పై అవగాహన వాక్ ను ఎంపీ కవిత ప్రారంభించారు. ఈ కార్యాక్రమంలో సినీ నటులు బాలకృష్ణ, మంచు లక్ష్మీ తదితరులు…

అంతర్జాతీయం

కొండ మీద రెడ్ సీ చూశారా?

ఎరుపు రంగులో చెక్క ఇళ్లు.. భూమికి 12,500 అడుగుల ఎత్తులో? లారంగ్ ఘర్ బౌద్ధ అకాడమీని చూస్తే షాకవుతారు. చీమల పుట్టలా చిన్న చిన్న ఇళ్లు కనిపిస్తాయి. కొండ చివర్లో నిర్మించిన చెక్క ఇళ్లను చూసేందుకు రెండు కళ్లు…

జాతీయం

త్వరలోనే కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా రాహుల్‌

  కాంగ్రెస్‌ మహిళా నేత అంబికా సోని దిల్లీ: త్వరలోనే రాహుల్‌ గాంధీ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదవి బాధ్యతలు చేపడతారని ఆ పార్టీ మహిళా నేత అంబికా సోని తెలిపారు. తల్లి సోనియాగాంధీ స్థానాన్ని ఆయన భర్తీ…

జాతీయం

ఎదురుకాల్పుల్లో మావోయిస్టు మృతి

ఛత్తీస్‌గఢ్ : నారాయణపూర్ జిల్లాలోని బేషా అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందగా, ఒక జవానుకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఘటనాస్థలి నుంచి భారీగా ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.…