Monday, 2 November 2026

November 2016

బిజినెస్

పెరిగిన పసిడి, వెండి ధరలు

గత వారం రోజుల్లో బంగారం, వెండి ధరలు పెరిగాయ. కిలో వెండి ధర 1,350 రూపాయలు, 10 గ్రాముల పసిడి ధర 560 రూపాయలు పుంజుకున్నాయ. శనివారం వెండి ధర 350 రూపాయలు, పుత్తడి ధర 100 రూపాయలు…

Featured News

గుర్తుండిపోయే విజయం :మన అమ్మాయిలే.. ‘ఛాంపియన్స్‌’

సింగపూర్‌: భారత హాకీ అమ్మాయిలు అదరగొట్టారు. లీగ్‌దశలో చివరి మ్యాచ్‌లో చైనా చేతిలో భంగపాటుకు ప్రతీకారం తీర్చుకొన్నారు. ప్రతి నిమిషం ఉత్కంఠ వూపేసిన మ్యాచ్‌లో ఒత్తిడి చిత్తుచేస్తున్నా ఆఖరి 20 సెకన్లలో గోల్‌ చేసి ‘ఆసియా మహిళా ఛాంపియన్స్‌…

Featured News

అనర్హులకు ఈఓ పోస్టులు!

– దేవాదాయశాఖలో తెరవెనుక బాగోతం– కొందరు ఎమ్మెల్యేల ఒత్తిడితో కదిలిన ఫైలు– సీనియర్ ఈఓలను మార్చి అస్మదీయులకు కేటాయించే యత్నం– ప్రధాన దేవాలయాల్లో సాగుతున్న తంతు   హైదరాబాద్: ప్రధాన దేవాలయాలకు అర్హత లేని అధికారులను కార్యనిర్వహణాధికారులుగా కూర్చోబెట్టేందుకు దేవాదాయశాఖలో పావులు కదులుతున్నాయి. కొందరు ఎమ్మెల్యేల ఒత్తిడి…

Featured News

పెరిగిన పెట్రోల్‌ ధరలు

  – శనివారం అర్థరాత్రి నుంచే అమలు – నెలలో మూడు సార్లు పెరిగిన ధరలు                న్యూఢిల్లీ : దేశంలో పెట్రోల్‌ ధరలు మరోసారి పెరిగాయి. పెట్రోల్‌ లీటర్‌కు 89 పైసలు, డీజిల్‌ లీటర్‌కు 86 పైసలు చొప్పున…

Featured News

నువ్వా నేనా!

న్యూయార్క్‌: పాకిస్థాన్‌ అంటే హిల్లరీ క్లింటన్‌కు సానుభూతి. ఆ దేశానికి వందల కోట్ల డాలర్ల ఆర్థిక సహాయం అందించారు. భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్‌ ఉపయోగిస్తున్న సైనిక ఆయుధాలు హిల్లరీ ఇచ్చినవే. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వీసాను అడ్డుకునేందుకు…

Featured News

మూడు నెలల పాటు క్రికెట్‌కు దూరం కానున్న రోహిత్

విశాఖలో కివీస్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో తీవ్రంగా గాయపడ్డ టీమిండియా క్రికెటర్‌ రోహిత్‌శర్మకు శస్త్రచికిత్స జరగనుంది. దీంతో మూడున్నర నెలల పాట క్రికెట్‌కు దూరం కానున్నాడు. విశాఖ వన్డేలో గాయపడడంతో ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కూ రోహిత్‌ను ఎంపిక చేయలేదు…

Featured News

తెలంగాణ గవర్నర్ అయినందుకు తృప్తిగా ఉంది

తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌కు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మంత్రులు, ప్రజాప్రతినిధులు, నాయకులు రాజ్‌భవన్‌కు వెళ్లి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్‌ నరసింహన్‌ మాట్లాడుతూ తాను 70 ఏండ్లుగా పుట్టిన రోజు…

Featured News

పోలవరం ప్రాజెక్టు చేయలేమన్నకేంద్ర ప్రభుత్వం

టిడిపి జన చైతన్య యాత్రలో పా్ల్గొన్న సందర్భంగా మంత్రి పి.నారాయణ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును తాము చేయలేమని, కేంద్రమే ఎపి ప్రభుత్వాన్ని చేయాలని కోరిందని అన్నారు. పోలవరం ప్రాజెక్టు ను 2018 నాటికి పూర్తి చేయాలని…

Featured News

ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ : కేటీఆర్

శనివారం హెచ్‌ఐసీసీలో జరిగిన ఐకాన్ సదస్సులో ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ సౌకర్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు స్పష్టం చేశారు. డిజిటల్ తెలంగాణలో 25 వేల గ్రామాలకు 2ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఇంటర్నెట్ అందిస్తామన్నారు. సదస్సుకు…

Featured News

చైనా కవ్వింపుకు భారత వాయుసేన చెక్‌

చైనా దూకుడుకు చెక్‌ పెట్టే దిశగా భారత వాయుసేన అడుగులు వేస్తోంది. అరుణాచల్‌ ప్రదేశ్‌లోని చైనా సరిహద్దులో ఉన్న అత్యంత ఎతె్తైన పర్వత ప్రాంతమైన మెచుకాలో యుద్ధ విమానాన్ని మోహరించింది. సముద్ర మట్టానికి 1830 మీటర్ల ఎత్తున ఉన్న…