పీపుల్స్‌ప్లాజాలో తెలంగాణ ఆర్ట్‌మేళా
అనేక కళారూపాలకు తెలంగాణ కళా నిలయమన్నారు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్. హైదరాబాద్… పీపుల్స్‌ప్లాజాలో తెలంగాణ ఆర్ట్‌మేళాను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఇలాంటి ప్రదర్శనల ద్వారా…










