Monday, 2 November 2026

November 2016

Featured News

అంబానీకి జరిమానా విధించిన ప్రభుత్వం

బిలియనీర్‌ ముఖేష్‌ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌పై కేంద్ర ప్రభుత్వం 1.55 బలియన్‌ డాలర్ల జరిమానా విధించింది. భారతీయ కరెన్సీలో చూస్తే ఈ మొత్త్తం రూ.10,332 కోట్లకు సమానంగా ఉంటుంది.. ఒఎన్‌జిసికి చెందిన చమురు గ్యాస క్షేత్రాల నుంచి…

Featured News

ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ఎన్నికల ప్రచారం

ఉత్తరప్రదేశ్‌లో ఆయా రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ నేటి నుంచి పరివర్తన్ యాత్ర ప్రారంభించనుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పరివర్తన్ యాత్రను జెండా ఊపి ప్రారంభించనున్నారు. బహిరంగ సభలో…

Featured News

హిల్ల‌రీ స‌భ‌లో ట్రంప్ మ‌ద్ద‌తుదారుడు

నార్త్ క‌రోలినాలో ఎన్నిక‌ల స‌భ జ‌రుగుతోంది. డెమోక్ర‌టిక్ పార్టీ నిర్వ‌హిస్తున్న ఆ స‌భ‌లో ట్రంప్ మ‌ద్ద‌తుదారుడు ఒక‌రు ప్లేకార్డు ప్ర‌ద‌ర్శించాడు. అత‌న్ని చూసిన హిల్ల‌రీ మ‌ద్ద‌తుదారులు గ‌ట్టిగా కేక‌లు, అరుపులు చేయ‌డం మొద‌లుపెట్టారు. మిలిట‌రీ దుస్తుల్లో వ‌చ్చిన ఓ వ్య‌క్తి ట్రంప్…

Featured News

రేపు ‘జై ఆంధ్రప్రదేశ్’ బహిరంగ సభ

‘విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు’ అంటూ ఉద్యమించి ఉక్కు కర్మాగారాన్ని సాధించుకున్న ఘన చరిత్ర విశాఖపట్నం సొంతం. ఇప్పుడు అదే నగరంలో ‘ప్రత్యేక హోదా-ఆంధ్రుల హక్కు’ నినాదంతో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ‘జై ఆంధ్రప్రదేశ్’ బహిరంగ సభ నిర్వహించేందుకు…

Featured News

బిసిసిఐ కొత్త ఎత్తుగడ

న్యూఢిల్లీ, నవంబర్ 4: దేశంలో క్రికెట్ పాలనా వ్యవహారాలు పారదర్శంగా ఉండేందుకు లోధా కమిటీ చేసిన సిఫార్సులను అమలు చేయడానికి ఏ మాత్రం ఇష్టపడని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) కొత్త ఎత్తుగడతో ముందుకు సాగాలని నిర్ణయించినట్టు…

Featured News

ట్‌బర్గ్ బ్యాడ్మింటన్ ఓపెన్ సెమీస్‌లో సౌరభ్, సమీర్

సార్‌బ్రూకెన్ (జర్మనీ): భారత బ్యాడ్మింటన్‌లో వర్మ బ్రదర్స్‌గా ఖ్యాతికెక్కిన సౌరభ్ వర్మ, సమీర్ వర్మ బిట్‌బర్గ్ ఓపెన్ గ్రాండ్ ప్రీ గోల్డ్ టోర్నమెంట్లో జోరుమీదున్నారు. సహచర షట్లర్లంతా ఆరంభంలోనే వెనుదిరుగగా, ఈ బ్రదర్స్ మాత్రం తమదైన ప్రదర్శనతో అదరగొడుతూ…

Featured News

72వ పడిలో అడుగుపెట్టిన గవర్నర్ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్, చంద్రబాబు

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విడివిడిగా గవర్నర్‌ను కలసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఉదయం రాజ్‌భవన్‌కు వెళ్లిన చంద్రబాబు గవర్నర్‌కు శుభాకాంక్షలు చెప్పారు. నరసింహన్‌తో కేక్ కట్ చేరుుంచి తినిపించారు. సీఎం కేసీఆర్ మధ్యాహ్నం రాజ్‌భవన్‌కు వెళ్లి…

Featured News

ఉగ్రవాదిని కరిగించిన తల్లి ప్రేమ!

శ్రీనగర్‌, జమ్ము: కడుపుకోత మిగల్చకురా.. అంటూ కన్న కొడుక్కు ఆ తల్లి పెట్టుకున్న మొర ఫలించింది! విద్రోహ శక్తుల చేతిలో కీలుబొమ్మగా మారిన ‘ఉగ్రవాది’ని ఆ మాతృమూర్తి కంటతడి మళ్లీ మామూలు మనిషిని చేసింది!! కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా సోపోర్‌…

Featured News

దేశంలోనే తెలంగాణ మోడల్ స్టేట్: కేటీఆర్

 హైదరాబాద్: తెలంగాణ రాష్రం దేశంలోని ఇతర రాష్ర్టాలకు మోడల్ స్టేట్‌గా నిలిచిందని మంత్రి కల్వకుంట్ల తారక రామరావు అన్నారు. దేశానికి తెలంగాణ మోడల్ రాష్ట్రంగా నిలుస్తూ అనేక అవార్డులు వచ్చాయని తెలిపారు. పారిశ్రామిక రంగంలో దేశంలోనే తెలంగాణ నెంబర్…

Featured News

పులితో మోదీ

   రాయ్‌పూర్‌: ప‌్ర‌ధాని న‌రేంద్ర మోదీ వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రాఫ‌ర్‌గా మారారు. చ‌త్తీస్‌గ‌ఢ్ రాష్ట్ర అవ‌త‌ర‌ణ వేడుక‌ల్లో పాల్గొన‌డానికి రాయ్‌పూర్ వ‌చ్చిన మోదీ.. అక్క‌డి నంద‌న్ వ‌న్ జంగిల్ స‌ఫారీకి వెళ్లారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డే ఎన్‌క్లోజ‌ర్‌లో ఉన్న పులిని…