కేంద్రానికి సీఎం కేసీఆర్ లేఖ
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌చంద్ర పదవీకాలాన్ని పొడిగించాలని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కేంద్రాన్ని కోరారు. ఈనెల 31వ తేదీన ప్రదీప్‌చంద్ర పదవీకాలం పూర్తవుతోంది. మరో మూడు మాసాల పాటు ఆయన పదవీకాలాన్ని పొడిగించాలని సీఎం కేసీఆర్ రాసిన లేఖను తెలంగాణ…










