అనుమానస్పద వ్యక్తులను రానివ్వం
అమెరికా నుంచి ఉగ్రవాదాన్ని తరిమికొట్టేందుకు తమ ప్రభుత్వం సకల ప్రయత్నాలు చేస్తుందని ఆ దేశ తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం స్పష్టం చేశారు. మతదురభిమానం, దురభిప్రాయాలను తిప్పికొట్టి దేశమంతా ఐక్యంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. అమెరికా అధ్యక్ష…









