ఐటీ వలలో గుజరాత్ ఫైనాన్షియర్.. 400 కోట్ల ఆస్తులు!
సూరత్, డిసెంబర్ 17: మరో నల్లధనవంతుడి బోషాణం బద్దలైంది! టీ అమ్ముకుంటూ బతికి.. వడ్డీ వ్యాపారిగా ఎదిగిన సూరత్‌లోని ఒక ఫైనాన్షియర్ ఇంట్లో 400 కోట్ల ఆస్తులకు సంబంధించిన పత్రాలు, రూ.95 లక్షలు విలువచేసే కొత్త 2000 నోట్లు…









