Tuesday, 3 November 2026

August 2017

తెలంగాణ

విద్యార్థులకు ఎమ్మార్ టీకాలు

ఇటిక్యల,ఆగస్ట్29,( జనంసాక్షి): మండల పరిధిలోని ఎర్రవల్లి చౌరస్తాలో మంగళవారం ప్రాథమిక ఉన్నత పాఠశాలలో చిన్నారులకు  ఎమ్మార్ టీకాలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సోఫియా యస్మీయ  పాఠశాల విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ 9 నెలల నుండి 15 సంవత్సరాల…

Featured News

లాభాల బాటలోకి టీఎస్ ఆర్టీసి: మంత్రి మహేందర్ రెడ్డి

హైదరాబాద్: ఆర్టీసీ పనితీరుపై మంత్రి మహేందర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇపుడిపుడే టీఎస్ ఆర్టీసీ లాభాల్లోకి వస్తుందని తెలిపారు. ఆర్టీసీ ఆస్తుల విభజనపై త్వరలో స్పష్టత వస్తుందని పేర్కొన్నారు.

Featured News

రాష్ట్ర వ్యాప్తంగా చెరువులకు జలకళ

గత కొన్ని రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రాష్ట్రమంతా చెరువులకు వరద పోటెత్తుతోంది. చాలా చెరువులు నిండుకుండలను తలపిస్తున్నాయి. ముఖ్యంగా గోదావరి బేసిన్‌లోని చెరువులు కళకళలాడుతున్నాయి. దాదాపు ఏడు వేల చెరువులు నిండుకుండల్లా మారియి. ఇందులో రెండువేలకు…

ఆదిలాబాద్

డిప్యూటీ సీఎం కాన్వాయ్‌ని అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలు

నిర్మల్‌: జిల్లాలో పర్యటించిన డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు బీజేపీ కార్యకర్తల యత్నించారు. ఈ ఘటనలో పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వెంటనే డీఎస్సీ ప్రకటించాలని బీజేపీ కార్యకర్తలు డిమాండ్‌ చేశారు.

Featured News

ఇంకా … ఐదు రోజులపాటు వర్షాలు

బంగాళాఖాతంలో  ఏర్పడిన  ఉపరితల  ఆవర్తన ద్రోణి  అల్పపీడనంగా  మారింది. దక్షిణ ఒడిశా,  కోస్తాంధ్ర  మీదుగా  తమిళనాడు వరకు  విస్తరించింది.  దీని ప్రభావంతో ఇవాళ  రాష్ట్రం  మొత్తంలో  సాధారణం నుంచి  భారీ వర్షాలు  కురిసే అవకాశం  ఉందని వాతావరణశాఖ  చెప్పింది.…

Featured News

దిలీప్‌కు హైకోర్టులో మళ్లీ చుక్కెదురు

కేరళ: ప్రముఖ మలయాళ నటుడు దిలీప్‌కు హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. ఆయన బెయిల్‌ కోరుతూ రెండోసారి చేసుకున్న దరఖాస్తును కోర్టు తిరస్కరించింది. దిలీప్‌ బెయిల్‌ కోసం మొదటిసారి చేసుకున్న దరఖాస్తును జులై 24న హైకోర్టు పరిశీలించింది. దిలీప్‌ బయటికి…

Featured News

జుకర్‌బర్గ్‌ దంపతుల ఆసక్తికరమైన పోస్ట్‌

ఫేస్‌బుక్‌ సహవ్యవస్థాపకుడు మార్క్‌ జుకర్‌బర్గ్‌కు మళ్ళి పాప పుట్టింది. ఆయన సతీమణి ప్రిసిల్లా చాన్‌ సోమవారం(ఆగస్ట్ 28న) మరో పండంటి పాపకు జన్మనిచ్చింది. జుకర్‌ దంపతులు ఆ పాపకు ‘ఆగస్ట్‌’ అని పేరు పెట్టుకున్నారు. ఈ ఆనందకర విషయాన్ని…

Featured News

విద్యారంగానికి అధిక ప్రాధాన్యత: కడియం శ్రీహరి

నిర్మల్‌: ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో విద్యా రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి విమర్శించారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. నిర్మల్‌ జిల్లా కేంద్రంలో రూ.5.40కోట్లతో నిర్మించిన ప్రభుత్వ బాలుర,…

Featured News

మైనర్‌పై అత్యాచారయత్నం: ఇద్దరు అరెస్ట్

కర్ణాటక: రాష్ట్రంలోని బంగార్‌పేట్ ప్రభుత్వ బాలికల వసతిగృహంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ముగ్గురు యువకులు మైనర్‌పై అత్యాచారయత్నం చేశారు. అత్యాచారానికి యత్నంచిన ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. ఈ ఘటనపై…

Main

పీవీ సింధుకు గవర్నర్ అభినందనలు

హైదరాబాద్ : ప్రపంచ బ్యాడ్మింటన్‌లో రజతం సాధించిన పీవీ సింధుకు గవర్నర్ నరసింహన్ అభినందనలు తెలియజేశారు. సింధు భవిష్యత్‌లోనూ అనేక పతకాలు సాధించాలని గవర్నర్ ఆకాంక్షించారు. గవర్నర్ తో పాటు సింధుకు పలువురు ప్రముఖులు అభినందనలు చెప్పారు. భారత…