-అందరూ ఉత్తనేనా…? ఉత్తమ ఉపాద్యాయులు జిల్లాలో లేరా..?
-సంఘ నాయకులాకా ఆత్మవిమర్శ చేసుకోండి -లోక్‌సత్తా వినతి కరీంనగర్, సెప్టెంబర్ 8 (జనంసాక్షి):ఉపాద్యాయ దినోత్సవం సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ ఉపాద్యాయుల జాబితాలో కరీంనగర్ జిల్లానుంచి ఒక్కరైనా లేకపోవడం ఆశ్చర్యకరం విచారకరమని లోక్‌సత్తా ఉద్యమ సంస్థ పేర్కొంది.…
