Tuesday, 3 November 2026

September 2017

అంతర్జాతీయం

బ్రిక్స్‌ సదస్సు తీర్మానంతో పాక్‌లో తత్తరపాటు

  తమ దేశంలో ఉగ్రసంస్థలు ఉన్నాయని అంగీకారం అయినా వాటిని కట్టడి చేస్తున్నామని ప్రకటన ఇస్లామాబాద్‌,సెప్టెంబర్‌7(జ‌నంసాక్షి): మిత్రదేశం చైనాలో జరిగిన బ్రిక్స్‌ సదస్సులో ప్రపంచ దేశాలు పాక్‌కు వ్యతిరేకంగా తీర్మానం చేయడం, ఉగ్రమూలాలున్న సంస్థలు ఉన్నాయని ప్రకటించిన నేపథ్యంలో…

హైదరాబాద్

అత్యవసరంగా ల్యాండ్‌ అయిన ఇండిగో

హైదరాబాద్‌,సెప్టెంబర్‌7(జ‌నంసాక్షి): శంషాబాద్‌ విమానాశ్రయంలో అత్యవసరంగా విమానం ల్యాండ్‌ చేశారు. ఇక్కడి నుంచి అహ్మదాబాద్‌ వెళ్తున్న ఇండిగో విమానం టేకాఫ్‌ అయిన కాసేపటికే విమానంలో సాంకేతికలోపంతో కిందికి దింపేశారు. 20 నిమిషాలు గాల్లోనే చక్కర్లు కొట్టి సురక్షితంగా శంషాబాద్‌ విమానాశ్రయంలో…

జాతీయం

అసాంఘిక శక్తులకు ఎన్నాళ్లీ అండ?

హంతకులకు అరదండాలు ఎప్పుడో బెంగళూరు,సెప్టెంబర్‌7(జ‌నంసాక్షి): బెంవగళూరు లాంటి మహా నగరంలో ఒక బైక్‌పై ముగ్గురు దుండగులు వచ్చి, కాపుగాసి గౌరీ లంకేశ్‌ను కాల్చిచంపగలిగారంటే ప్రభుత్వాలు ఎంత పనికిమాలిన తీరులో పనిచేస్తున్నాయో అర్ధమవుతుంది. హత్యలు చేస్తే శిక్ష అనుభవిస్తామన్న భయం…

ఎడిట్ పేజీ

వృత్తి ధర్మం వీడడం వల్లనే బరితెగింపులు పెరిగాయి 

పాలకుల అక్రమాలను నిగ్గదీసే జర్నలిజం ఎప్పుడో చచ్చిపోయింది. ఎక్కడో ఒకచోట అరకొరా అక్రమాలను నిలదీసే లేదా వెలికి తీసే వార్తలకు ప్రాధాన్యం లేకుండా పోయింది. అయినా వృత్తికి బానిసలుగా మారిన కొందరు అడపాదడపా వార్తలను, వ్యాసాలను రాస్తూనే ఉన్నారు.…

Main

గ్రావిూణ యువత జాబ్‌ మేళారను సద్వినియోగం చేసుకోవాలి

-ప్రభుత్వ చీప్‌ విప్‌ కొప్పుల ఈశ్వర్‌ దర్మపురి, సెప్టెంబర్‌ 7 (జ‌నంసాక్షి):గ్రావిూణయువత జాబ్‌ మేలాలను సద్వినియోగం చేసుకుని ఉపాది అభివృద్ది చెందాలని ప్రభుత్వ చీప్‌ విప్‌ కొప్పుల ఈశ్వర్‌ పేర్కొన్నా రు. గురువారం ధర్మపురిలోని స్థానిక పాత టీటీడి…

జాతీయం

మరో జర్నలిస్ట్‌పై కాల్పులు

పాట్నా,సెప్టెంబర్‌7(జ‌నంసాక్షి): సీనియర్‌ జర్నలిస్ట్‌ గౌరి లంకేశ్‌ బెంగళూరులో హత్యకు గురైన రెండు రోజులకే అటువంటి దారుణ ఘటనే మరొకటి బిహార్‌లోని ఆర్వాల్‌ జిల్లాలో చోటుచేసుకుంది. హిందీ డైలీ న్యూస్‌ పేపర్‌ రాష్టీయ్ర సహారాలో పంకజ్‌ మిశ్రా జర్నలిస్ట్‌గా విధులు…

సీమాంధ్ర

పోలవరం అవకతవకలపై సిబిఐ విచారణ: కన్నబాబు డిమాండ్‌

కాకినాడ,సెప్టెంబర్‌7(జ‌నంసాక్షి): పోలవరం ప్రాజెక్ట్‌పై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు డిమాండ్‌ చేశారు. ఆయన గురువారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్ట్‌పై ఏపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు.…

జాతీయం

ఒడిషాలో పాగా వేస్తాం: అమిత్‌ షా

భువనేశ్వర్‌,సెప్టెంబర్‌7(జ‌నంసాక్షి): ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన బీజేపీ తిరిగి అదే ఊపును ఒడిశాలో కొనసాగించాలనుకుంటోంది. గతంలో కొన్ని చిన్నపార్టీలతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్లిన బీజేపీ ఇప్పుడు ఏకంగా ఒంటరిగా వెళ్లి ఒడిశా పీఠాన్ని దక్కించుకోవాలని చూస్తోంది.…

అంతర్జాతీయం

విసి నియామకం కోరుతూ మిజో స్టూడెంట్స్‌ ఆందోళన

ఐజ్వాల్‌,సెప్టెంబర్‌7(జ‌నంసాక్షి): రెగ్యూలర్‌ వైస్‌ ఛైన్స్‌లర్‌ను నియమించాలని డిమాండ్‌ చేస్తూ మిజోరం సెట్రల్‌ యూనివర్సిటీ విద్యార్థులు చేస్తున్న ఆందోళన రెండో రోజుకు చేరింది. యూనివర్సిటీకి గత రెండేళ్లుగా రెగ్యూలర్‌ వైస్‌ఛాన్స్‌లర్‌ నియామకం జరగలేదు. ఇప్పటికే పలుమార్లు విజ్ఞాపనలు చేసి విసిగిపోయిన…

అంతర్జాతీయం

కరేబియన్‌ దీవులపై విరుచుకు పడ్డ ఇర్మా

బార్బడోస్‌,సెప్టెంబర్‌7(జ‌నంసాక్షి): కరీబియన్‌ దీవులను హరికేన్‌ ఇర్మా వణికిస్తున్నది. ఇర్మా వల్ల భారీ స్థాయిలో కరీబియన్‌ దీవులు దెబ్బతిన్నాయి. అనేక ప్రాంతాల్లో బిల్డింగ్‌లు కూలిపోయాయి. సుమారు పది మంది మరణించినట్లు సమాచారం. బార్బడా దీవి నివాసానికి పనికి రాకుండా పోయింది.…