Tuesday, 3 November 2026

September 2017

తెలంగాణ

సిఎం కెసిఆర్‌ బాగా పనిచేస్తున్నారు: అథవాలే

హైదరాబాద్‌,సెప్టెంబర్‌7(జ‌నంసాక్షి): సీఎం కేసీఆర్‌ పై కేంద్రమంత్రి రాందాస్‌ అథవాలె ప్రశంసల వర్షం కురిపించారు. సీఎం కేసీఆర్‌ చాలా బాగా పనిచేస్తున్నారని, అన్నివర్గాలకు న్యాయం చేసేందుకు కృషి చేస్తున్నారని కొనియాడారు. సీఎం కేసీఆర్‌ కు తన తరఫున, కేంద్రం తరఫున…

జాతీయం

తెలంగాణ ప్రాజెక్టులపై కనికరించండి

నితిన్‌ గడ్కరీతో హరీష్‌ రావు భేటీ న్యూఢిల్లీ,సెప్టెంబర్‌7(జ‌నంసాక్షి): కేంద్ర జలవనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నితిన్‌ గడ్కరీని మంత్రి హరీశ్‌రావు, ఎంపీ జితేందర్‌ రెడ్డి గురువారం కలిశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతల…

Main

దళిత ఉద్దరణపై చర్చకు సిద్దమే

ఈటెలకు ఎమ్మెల్యే సంపత్‌ సవాల్‌ హైదరాబాద్‌,సెప్టెంబర్‌7(జ‌నంసాక్షి): దళిత సంక్షేమంపై బహిరంగ చర్చకు రెడీగా ఉన్నట్లు తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌కు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సంపత్‌ కుమార్‌ సవాల్‌ విసిరారు. ఆయనిక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. మంత్రి ఈటెల…

జాతీయం

రమేశ్‌ బాబు పౌరసత్వం రద్దు చేస్తూ ఉత్తర్వులు

ఎమ్‌ఎల్యేగా అనర్హుడన్న ఆది శ్రీనివాస్‌ న్యూఢిల్లీ,సెప్టెంబర్‌7(జ‌నంసాక్షి): టీఆర్‌ఎస్‌ శాసనసభ్యుడు చెన్నమనేని రమేశ్‌ వ్యవహారంలో కేంద్రం ఉత్తర్వులు జారీచేయడంతో ఇక ఆయన శాసనసభ్యతంవం దాదాపుగా కోల్పోయినట్లే. దీంతో రాజకీయంగా ఆయనకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆయన పౌరసత్వాన్ని రద్దు చేస్తూ…

సీమాంధ్ర

టంగుటూరులో టన్ను గంజాయి స్వాధీనం

ఒంగోలు,సెప్టెంబర్‌7(జ‌నంసాక్షి): ప్రకాశం జిల్లా 16వ నంబరు జాతీయ రహదారిపై టంగుటూరు టోల్‌ప్లాజా వద్ద టన్నుకు పైగా గంజాయిని రవాణా శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా సహాయ మోటారు వాహన తనిఖీ అధికారి ఎం.శ్రీరాములు సాధారణ తనిఖీలు నిర్వహిస్తుండగా-…

జాతీయం

గంటల వ్యవధిలోనే మరో రైలు ప్రమాదం

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌7(జ‌నంసాక్షి): ఉత్తర్‌ప్రదేశ్‌లో శక్తిపుంఝ్‌ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పిన గంటల వ్యవధిలోనే మరో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. దిల్లీ-రాంచీ రాజధాని ఎక్స్‌ప్రెస్‌ దిల్లీలోని మింటో బ్రిడ్జి సవిూపంలో పట్టాలు తప్పింది. రైలు ఇంజిన్‌, ఒక బోగీ పట్టాల నుంచి పక్కకి…

జాతీయం

మయన్మార్‌చారిత్రక ప్రాంతాల్లో మోడీ సందర్శన

ముగిసిన మూడురోజుల పర్యటన న్యూఢిల్లీ,సెప్టెంబర్‌7(జ‌నంసాక్షి): మయన్మార్‌ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం బిజీబిజీగా గడిపారు. ఉదయం యాంగన్‌లోని ష్వెడగాన్‌ పగోడాను సందర్శించిన మోదీ.. అక్కడి ప్రాంగణంలో బోధి మొక్కను నాటారు. 2500ఏళ్ల నాటి చరిత్ర గత ఈ…

Main

అక్టోబర్‌ 2 వరకు అన్ని మున్సిపాలిటీలకు ఓడీఎఫ్‌ సర్టిఫికెట్‌ రావాలి

-సీడిఎంఎ డైరెక్టర్‌ టీ కె శ్రీదేవి వరంగల్‌ కార్పోరేషన్‌, సెప్టెంబర్‌ 7 (జ‌నంసాక్షి): రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు ఓడిఎఫ్‌పైన ఫైనల్‌ నోటిఫికేషన్‌ ఇచ్చి తదుపరి ప్రక్రియను పూర్తి చేసుకుని అక్టోబర్‌ 2 వరకు ఓడీఎఫ్‌ సర్టిఫికేషన్‌ను పొందాలని సిడిఎంఎ…

జిల్లా వార్తలు

రెవెన్యూ, వ్యవసాయ శాఖాధికారులు సమన్వయంతో పనిచేయాలి

-కలెక్టర్‌ అమ్రాపాలి వరంగల్‌ అర్బన్‌, సెప్టెంబర్‌ 7 (జ‌నంసాక్షి):ఈనెల 15నుంచి మూడు నెలలపాటు జరిగే భూరికార్డుల ప్రక్షాళన పక్రియలో రెవెన్యూ వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్‌ అమ్రాపాలి ఆదేశించారు. గురువారం రెవన్యూ వ్యవసాయ శాఖల…

Featured News

నీటి సంరక్షణ కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలి

-కలెక్టర్‌ సర్పరాజ్‌ ఆహ్మద్‌ కరీంనగర్‌, సెప్టెంబర్‌ 7 (జ‌నంసాక్షి):వర్షపు నీరు వృదా పోకుండా భూమిలో ఇంకించి భూగర్బ జలాలను పెంచేందుకు వీలుగా వివిద పథకాల కింద జలసంరక్షణ పథకాల కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాలని జిల్లా కలెక్టర్‌ సర్పరాజ్‌ ఆహ్మద్‌…