రైతు సమితులపై కాంగ్రెస్ ఆందోళన
11న నియోజకవర్గాల్లో ధర్నాలు: ఉత్తమ్ హైదరాబాద్,సెప్టెంబర్7(జనంసాక్షి): రైతు సమన్వయ సమితుల ఏర్పాటుకు నిరనసగా రాష్ట్రవ్యాప్తం ఆందోళన చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ మేరకు ఈ నెల 11న జీవో 39కి వ్యతిరేకంగా అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ధర్నా…








