Tuesday, 3 November 2026

September 2017

Main

పట్టణాన్ని హరితంగా మార్చాలి

-కలెక్టర్‌ డాక్టర్‌ ఎ శరత్‌ జగిత్యాల, సెప్టెంబర్‌ 7 (జ‌నంసాక్షి):హరితహారం కార్యక్రమం కింద పట్టణంలో మొక్కలు నాటి పట్టణాన్ని హరితంగా మార్చాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎశరత్‌ పేర్కొన్నారు. గురువారం తన చాంబర్‌లో అధికారులతో సవిూక్ష నిర్వహించారు. ఈసందర్బంగా…

జాతీయం

యూపిలో అనుమానిత బాంబు కలకలం

లక్నో,సెప్టెంబర్‌7(జ‌నంసాక్షి):ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫరూఖాబాద్‌లో అనుమానిత టైమ్‌బాంబు కలకలం రేపింది. ఇస్మాయిల్‌ గంజ్‌ ప్రాంతంలోని ప్రభుత్వ అధికారి నివాసం సవిూపంలో బాంబు ఉందన్న సమాచారంతో అక్కడి స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రెవెన్యూ శాఖ అధికారి రవీంద్రవర్మ ఇంటి బయట ఎర్రటేపుతో…

జాతీయం

కోహ్లీపై నెటిజన్ల ఆగ్రహం

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌7(జ‌నంసాక్షి): భారత క్రికెట్‌ జట్టు సారథి విరాట్‌ కోహ్లీ చేసిన ట్వీట్‌ నెటిజన్లకు ఆగ్రహం తెప్పించింది. గురుపూజ సందర్భంగా కోహ్లీ పలువురు క్రికెటర్లను తన గురువులుగా సంబోధించాడు. ఈ లిస్టులో భారత క్రికెట్‌ జట్టు మాజీ కోచ్‌ అనిల్‌…

జాతీయం

తరుణ్‌ తేజ్‌పాల్‌పై అభియోగాల నమోదుకు ఆదేశం

పనాజి,సెప్టెంబర్‌7(జ‌నంసాక్షి):లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న తెహల్కా ఎడిటర్‌ తరుణ్‌ తేజ్‌పాల్‌ కు న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది. ఆయనపై అభియోగాలు నమోదు చేయాలని గోవా కోర్టు గురువారం ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. కోర్టు ఆదేశాలపై…

జాతీయం

సిరియాపై ఇజ్రాయిల్‌ దాడులు

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌7(జ‌నంసాక్షి): సిరియాపై ఇజ్రాయెల్‌ జెట్‌ యుద్ధ విమానాలు దాడి చేశాయి. సైనిక స్థావరంపై విరుచుకుపడ్డాయి. ఈ దాడిలో ఇద్దరు సైనికులు చనిపోయినట్లు సిరియా బలగాలు తెలిపాయి. అయితే, అరబ్‌ విూడియా, అక్కడి హక్కుల సంస్థలు మాత్రం ఇజ్రాయెల్‌ జెట్‌…

అంతర్జాతీయం

నార్త్‌ కొరియాలో అణ్వస్త్ర సంబరాలు

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌7(జ‌నంసాక్షి): గత ఆదివారం నార్త్‌ కొరియా హైడ్రోజన్‌ బాంబు పరీక్షించింది. దీనికి సంకఏతంగా అన్నట్లుగా గురువారం ఆ దేశం అట్టహాసంగా ఆ సంబరాలను జరుపుకున్నది. ప్యోంగ్యాంగ్‌ వీధుల్లో బాంబును నిర్మించిన శాస్త్రవేత్తలలకు ఘన స్వాగతం లభించింది. ప్రత్యేక బస్సులో…

జాతీయం

మరోమారు సర్జికల్‌ దాడులకు వెనకాడం: ఆర్మీ హెచ్చరిక

జమ్మూ,సెప్టెంబర్‌7(జ‌నంసాక్షి): పాక్‌ తీవ్రవాదానికి ఊతమిస్తూ అమాయకప్రజల ప్రాణాలను బలిగొంటోందని, అవసరమైతే మరోమారు సరిహద్దు రేఖ దాటి దాడులు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు ఇండియన్‌ ఆర్మీ పేర్కొన్నది. శత్రువులపై దాడి చేసేందుకు తాము ఎల్వోసీ దాటేందుకు కూడా వెనుకాడబోమని…

జాతీయం

పళనిస్వామికి బలం లేదు

  గవర్నర్‌ను కలసిన దినకరన్‌ చెన్నై,సెప్టెంబర్‌7(జ‌నంసాక్షి): తగిన సంఖ్యాబలం లేని ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి ప్రభుత్వాన్ని బలపరీక్షకు ఆదేశించాలని అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌ గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా దినకరన్‌ గురువారం గవర్నర్‌…

Featured News

బ‌తుకమ్మ ఏర్పాట్ల‌పై సీఎస్ స‌మీక్ష‌

హైద‌రాబాద్‌:  ఈ నెల 20  నుంచి 28 వరకు 9 రోజుల పాటు నిర్వహించే బతుకమ్మ పండుగకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  ఎస్పీ సింగ్  అధికారులను ఆదేశించారు. సచివాలయంలో బతుకమ్మ పండుగ నిర్వహణపై వివిధ …

సీమాంధ్ర

పౌరసన్మానానికి వెంకయ్య ఫిదా

బాబుకు లేఖ అమరావతి,సెప్టెంబర్‌7(జ‌నంసాక్షి): ఉపరాష్ట్రపతిగా తనకు అమరావతిలో అపూర్వమైన పౌరస్కరాం జరపడంపై వెంకయ్య నాయుడు ఫిదా అయ్యారు. ఈ మేరకు ఏపీ సీఎం చంద్రబాబుకు ఉపరాష్ట్రపతి వెంకయ్య లేఖ రాశారు. అపూర్వరీతిలో చేసిన పౌరసన్మానాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని వెంకయ్య…