సిరిసిల్లను కాదని వరంగల్‌లో టెక్స్‌టైల్ పార్కా…?
-సిరిసిల్ల అభివృద్దిని పక్కన పెట్టిన సర్కార్ -మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ రాజన్నసిరిసిల్ల, అక్టోబర్ 23 (జనంసాక్షి): తెలంగాణా ప్రభుత్వ లెక్కల ప్రకారమే రాష్ట్రంలో 50శాతంకుపైగా పవర్‌లూంలున్న ప్రాంతం సిరిసిల్ల ప్రాంతమని, మెగా టెక్స్‌టైల్ పార్క్‌ను సిరిసిల్లలో కాకుండా…

