Tuesday, 3 November 2026

October 2017

Main

తెలంగాణ అభివృద్ధి కోసమే సోనియా ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారు: కాంగ్రెస్‌

మెదక్‌,అక్టోబర్‌23(జ‌నంసాక్షి): తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే భావనతోనే ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తెలంగాణ రాష్టాన్న్రి కానుకగా ఇచ్చారని,అయితే మాయ మాటలతోటే కడుపు నింపాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తోందని మాజీ ఎమ్మెల్యే,పిసిసి అధకిరా ప్రతినిధి ఎ.శశిధర్‌ రెడ్డి అన్నారు. రైతుల…

సీమాంధ్ర

తిరుమలలో తగ్గని రద్దీ

తిరుమల,అక్టోబర్‌23(జ‌నంసాక్షి): తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 29 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతున్నది. కాలినడక భక్తులకు 3 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3…

Main

భక్తులతో కిటకిటలాడిన శైవక్షేత్రాలు

పుట్టలో పాలుపోసిన మహిళలు హైదరాబాద్‌,అక్టోబర్‌23(జ‌నంసాక్షి): కార్తీకమాసం తొలి సోమవారం కావడంతో పాటు నాగులచవితి కూడా కలసి రావడంతో శైవాలయాలు కిటకిటలాడాయి. కార్తీక సోమావరం పురస్కరించుకుని శైవాలయాల్లో అభిషేకాలు చేపట్టారు. పుణ్యతీర్థాల్లో నదీస్నానాలు, సముద్ర స్నానాలు చేసిన భక్తులు స్థానిక…

ఎడిట్ పేజీ

ఎన్నికల సంస్కరణలపై చిత్తశుద్ది ఉందా?

ఆర్థిక సంస్కరణలు, ఎన్నికల సంస్కరణల గురించి పదేపదే వల్లె వేస్తున్న ప్రధాని మోడీ తాజాగా జరుగుతున్న పరిణామాలను పట్టించుకోవడం లేదు. ఎమ్మెల్యేలు, ఎంపిలు ఫిరాయింపులు చేసినా పట్టించుకోవడం లేదు. అంతెందుకు బిజెపి సిద్దాంతాలకు విరుద్దంగా గుజరాత్‌లో ఇటీవల రాజ్యసభ…

సీమాంధ్ర

రౌడీషీటర్‌ గేదెలరాజు హత్యకేసులో మాజీ ఏసీపీ లొంగుబాటు

నిర్దోషిత్వాన్ని నిరూపంచిఉకుంటానన్న రవిబాబు విశాఖపట్నం,అక్టోబర్‌20 : విశాఖలో సంచలనం సృష్టించిన గాజువాక రౌడీషీటర్‌ గేదెలరాజు హత్యకేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న మాజీ ఏసీపీ రవిబాబు చోడవరం పోలీసుస్టేషన్‌లో లొంగిపోయారు. దీంతో అతనికోసం గాలింపు అవసరం లేకుండా పోలీసుల పని…

తెలంగాణ

ప్రణాళిక ప్రకారం కాలనీల అభివృద్ధి – సర్పంచ్ గడ్డ మీది మల్లేష్ 

కాలనీల అభివృద్ధ్యే  గ్రామా భివృద్ధి – తెరాస అధ్యక్షుడు రెడ్డి శెట్టి శ్రీనివాస్ జవహర్ నగర్, అక్టోబర్ 20( జనం సాక్షి): జవహర్ నగర్ గ్రామం అభివృద్ధి చెందాలంటే ప్రతి కాలనీలోని సమస్యలను గుర్తించి, శాశ్వత    ప్రాతిపదికన…

సీమాంధ్ర

పారాదీప్‌ సవిూపంలో తీరం దాటిన వాయుగుండం

విశాఖపట్నం,అక్టోబర్‌20(జ‌నంసాక్షి ): వాయివ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ఒడిశాలోని పారాదీప్‌ సవిూపంలో తీరం దాటింది. వాయుగుండం ప్రభావంతో ఒడిశాలో కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీరం దాటే ముందు ఉత్తర ఈశాన్య దిశగా గంటకు…

హైదరాబాద్

టిడిపిని వీడేది లేదన్న ఎంఎన్‌ఎస్‌

హైదరాబాద్‌,అక్టోబర్‌20(జ‌నంసాక్షి ): పార్టీ మారబోతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని టీడీపీ గ్రేటర్‌ హైదరాబాద్‌ అధ్యక్షుడు ఎంఎన్‌ శ్రీనివాస్‌ ఖండించారు. గతంలోనే టిఆర్‌ఎస్‌లో చేరుతారంటూ ప్రచారం జరిగింది. అయితే ఆయన టిడిపిలోనే కొనసాగుతున్నారు. తాజాగా మరోమారు అలాంటి ప్రచారమే సాగింది. అయితే…

తెలంగాణ

శ్రీశైలానికి తగ్గిన వరద..గేట్ల మూసివేత

శ్రీశైలం,అక్టోబర్‌20(జ‌నంసాక్షి ): కొద్దిరోజులుగా శ్రీశైలం ప్రాజెక్టు భారీగా వరద నీరురావడంతో శ్రీశైలం నిండుకుండలా పూర్తి సామర్థ్యానికి చేరుకుంది. ఎగువన వరదతో దిగువన సాగర్‌కునీరు వదిలారు. దీంతో ప్రాజెక్టు నిండు కుండను తలపించింది. అయితే తాజాగా ప్రాజెక్టుకు ఎగువ నుంచి…

తెలంగాణ

జీహెచ్ ఎంసీ ప్రధాన కార్యాలయం కార్మికుల ఆందోళన

హైదరాబాద్: జీహెచ్ ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టింది. రవాణా విభాగంలో ఫోర్జరీ సంతకాలు చేసి బిల్లులు కాజేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.