ధాన్యం మద్దతు ధరలపై ఆందోళన
ఏలూరు,అక్టోబర్17(జనంసాక్షి): స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం అన్ని పంటల మద్దతు ధరలు పెంచుతామని ఎన్నికల సమయంలో హావిూలు ఇచ్చిన భాజపా, తెలుగుదేశం ప్రభుత్వాలు రైతాంగాన్ని మోసగించాయని కౌలురైతుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్ విమర్శించారు. క్వింటాలు ధాన్యం…


