Tuesday, 3 November 2026

October 2017

జాతీయం

లూధియానాలో ఆర్‌ఎస్‌ఎస్‌ నేత దారుణ హత్య

న్యూఢిల్లీ,అక్టోబర్‌17(జ‌నంసాక్షి): రాష్టీయ్ర స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) నాయకుడు రవీందర్‌ గోసాయ్‌ (58) దారుణ హత్యకు గురయ్యారు. మంగళవారం ఉదయం లూథియానాలో ఇద్దరు గుర్తు తెలియని దుండగులు ఆయనను కాల్చి చంపారు. పెంపుడు కుక్కను తీసుకుని ఉదయం ఆయన ఇంటినుంచి…

కరీంనగర్

సిసి కెమెరాలకోసం 8 లక్షల విరాళం

కరీంనగర్‌,అక్టోబర్‌17(జ‌నంసాక్షి): నేరాల చేదన నియంత్రణకు దోహదపడే సిసి కెమెరాల ఏర్పాటుకోసం నేను సైతం కార్యక్రమంలో బాగంగా కరీంనగర్‌గ్రానైట్‌ కటింగ్‌ మిషన్స్‌ అసోసియేషన్‌ సభ్యులు ఎనిమిది లక్షల రూపాయల చెక్కును పోలీస్‌కవిూషనర్‌ విబి కమలాసన్‌రెడ్డికి అందించారు. ఈసందర్బంగా కమలాసన్‌ రెడ్డి…

కరీంనగర్

ప్రజల భద్రతకోసం సంస్కరణలు

పోలీస్‌ కవిూషనర్‌ విబి కమలాసన్‌రెడ్డి కరీంనగర్‌,అక్టోబర్‌17(జ‌నంసాక్షి): ప్రజల భద్రతకోసం కవిూషరేట్‌లో పలు సంస్కరణలు అమలు చేస్తున్నామని పోలీస్‌ కవిూషనర్‌ విబి కమలాసన్‌రెడ్డి పేర్కొన్నారు. పోలీస్‌లు చేపడుతున్న కార్యక్రమాలను అన్ని వర్గాల ప్రజలు ప్రజాప్రతినిధులు తమవంతు సహకారం అందిస్తున్నారన్నారు. మంగళవారం…

Main

రైతు సమస్యలపై అనవసర రాద్దాంతం

నిజామాబాద్‌,అక్టోబర్‌17(జ‌నంసాక్షి): ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే ఆర్మూర్‌ జీవన్‌ రెడ్డి అన్నారు.తెరాస ప్రభుత్వంతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని అన్నారు. ఇంతకాలం 80 శాతం నిధులను ఆంధ్ర ప్రాంతానికి తరలించడంతో ఇన్నాళ్లు అభివృద్ధి కుంటుపడిందన్నారు. తెలంగాణ రాష్ట్రం…

ఆదిలాబాద్

మూడెకరాల పంపిణీ ఎక్కడ?

ఆదిలాబాద్‌,అక్టోబర్‌17(జ‌నంసాక్షి): ఎన్నికల్లో ఇచ్చిన హావిూలు డబుల్‌ బెడ్‌, దళితులకు మూడెకరాల భూపంపిణీ తదితర కార్యక్రమాలను తెరాస ప్రభుత్వం ఎక్కడ అమలు చేయడం లేదని డిసిసి అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి విమర్శించారు.రైతులకు సమస్యలు లేవని, వారంతా హాయిగా ఉన్నారంటూ…

హైదరాబాద్

కొత్త జిల్లాలకు అనుగుణంగా జడ్పీల ఏర్పాటు

సిఎం కెసిఆర్‌ నిర్ణయంపై సర్వత్రా ఎదురుచూపు హైదరాబాద్‌,అక్టోబర్‌17(జ‌నంసాక్షి): పదిజిల్లాలు కొత్తగా 31 జిల్లాలుగా ఏర్పడ్డా, పలు మండలాలు ఆవిర్భవించినా ప్రస్తుతానికి పాత జిల్లా పరిషత్‌లు, మండలాలు కొనసాగుతున్నాయి. వీటి కాలపరిమితి ముగిసే వరకు పాతపద్దతిలోనే జడ్పీ పాలన సాగనుంది.…

సీమాంధ్ర

హావిూల అమలులోసర్కార్‌ విఫలం: వైకాపా

గుంటూరు,అక్టోబర్‌17(జ‌నంసాక్షి): ఎన్నికల్లో ఇచ్చిన హావిూలను అమలు చేయటంలో తెలుగుదేశం ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే ఎండీ ముస్తఫా విమర్శించారు. కావాలనే తమపార్టీకి చెందిన వారిని చేర్చుకుంటూ వైకాపాను దెబ్బతీయాలని చూస్తున్నారని అన్నారు. దీంతో టిడిపి బలపడుతందనుకుంటే…

సీమాంధ్ర

ఫుడ్‌ పార్క్‌కు వ్యతిరేకంగా తీవ్రమవుతున్న ఆందోళన

ఏలూరు,అక్టోబర్‌17(జ‌నంసాక్షి): పశ్చిమగోదావరి జిల్లా తుందుర్రు ఆక్వా ఫుడ్‌ పార్కును వ్యతిరేకిస్తూ ఆందోళనలు ఉధృతం అవుతున్నాయి. నివురుగప్పిన నిప్పులా ఇప్పుడు అక్కడ సమస్య ఉంది. ఎప్పుడు ఎలాంటి వ్యతిరేక ఆందోళన అయినా రాజుకునే పరిస్తితులు ఉన్నారు. ఇటీవల సిపిఎంతో పాటు…

సీమాంధ్ర

వైకాపాలో ఎవరూ మిగలరేమో: కాల్వ

విజయవాడ,అక్టోబర్‌17(జ‌నంసాక్షి): వైకాపా పని అయిపోయిందని, ఎక్కడ పార్టీకి పట్టు లేకుండా పోతోందో అన్న ఆందోళన జగన్‌లో నెలకొందని మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. పార్టీ నేతలు ఒక్కక్కరుగా వీడిపోతున్నారని, అందుకే భవిష్యత్తుపై జగన్‌కు భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు.విభజన…

జిల్లా వార్తలు

రైతాంగ సమస్యలపై చిత్తశుద్దిలేదు: రేవూరి

వరంగల్‌,అక్టోబర్‌17(జ‌నంసాక్షి):తెలంగాణ రైతన్నలు అష్టకష్టాలు పడుతున్నారని.. వారికి తాము అండగా నిలుస్తామని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా రైతన్నల సమస్యలు పరిష్కరించే వరకు పోరాడుతామన్నారు. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న కష్టాలకు ప్రధాన కారణం…