Monday, 2 November 2026

October 2017

Main

కట్టెల లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తా

వరంగల్ రూరల్ : వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ శివారులో రోడ్డుప్రమాదం జరిగింది. కట్టెల లోడ్‌తో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్‌కు గాయాలయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం…

Featured News

అడుక్కుంటూ కనిపిస్తే జైలుకే

హైదరాబాద్‌లో  యాచకులను నిర్బంధించి జైళ్ల శాఖ గృహాలకు తరలింపు గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సమ్మిట్‌ నేపథ్యంలో సర్కారు నిర్ణయం  హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్త పరిశ్రమల స్థాపనకు పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సమ్మిట్‌ నేపథ్యంలో హైదరాబాద్‌లోని యాచకులను నిర్బంధించి…

Featured News

శ్రీరాంసాగర్ కు పోటెత్తిన వరద

 ఆదిలాబాద్‌ : ఉత్తర తెలంగాణ జిల్లాల కల్పతరువు శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. పాత ఆదిలాబాద్‌ జిల్లా గోదావరి పరివాహాక ప్రాంతాల నుంచి 30శాతం వరద నీరు ఇప్పటికే వచ్చి చేరింది. వర్షకాలం సీజనులో ఇప్పటివరకు 61 టీఎంసీల…

సీమాంధ్ర

బందరు రోడ్డులో అగ్నిప్రమాదం 

విజయవాడ : నగరంలోని బందరు రోడ్డులో మంగళవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. హోటల్‌ డి.వి.మనార్‌ను ఆనుకుని ఉన్న ఓ వస్త్ర దుకాణంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో షాపు పూర్తిగా దగ్ధమైపోయింది. హోటల్‌లోకి మంటలు వ్యాపిస్తున్నాయి.…

Featured News

17,18,19 తేదీల్లో దీపావళి సెలవులు

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం దీపావళి సెలవులో మార్పుచేసింది. ఈ నెల 19వ తేదీ గురువారం దీపావళి సెలవుగా ప్రకటించింది. 18వ తేదీన ఐచ్ఛిక సెలవు ఉంటుందని తెలిపింది. ఈ మేరకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి…

Featured News

ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య!

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో కలకలం రేగింది. రింగ్ రోడ్ పక్కన వేర్వేరు స్థలాల్లో ఐదు మృతదేహాలు లభ్యమయ్యాయి. రోడ్డు పక్కనే ఉన్న పొదల్లో ఇద్దరు యువతులు, ఓ మహిళ , సర్విస్ రోడ్డు పై ఓ…

తెలంగాణ

పత్తి కొనుగోలు కేంద్రాల ప్రారంభం: మంత్రి హరీష్ రావు

జ‌నంసాక్షి: దళారుల చేతిలో అన్నదాతలు మోసపోకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. సర్కారు చొరవతో రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు కాటన్ కార్పోరేషన్ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్…

అంతర్జాతీయం

నిధుల మంజూరీని తక్షణం సమీక్షించాలి

వాషింగ్టన్, అక్టోబర్ 15: వేగవంతమైన భారత మార్కెట్ విస్తృతిని దృష్టిలో పెట్టుకుని రుణాల కేటాయింపులను అంతర్జాతీయ ద్రవ్య నిధి సమీక్షించాలని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కోరారు. ప్రపంచ బ్యాంకు అంతర్జాతీయ ద్రవ్య నిధి సదస్సులో పాల్గొనేందుకు వాషింగ్టన్…

ఆదిలాబాద్

గోదావరిలో ముగ్గురు గల్లంతు

మంచిర్యాల అర్బన్, అక్టోబర్ 15: కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ఉదయం 10 గంటలకు గోదావరి స్నానానికి వెళ్లిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. మరో యువకుడు క్షేమంగా బయటపడ్డాడు. యువకుల మృతితో కుటుంబ సభ్యులు శోకసం ద్రంలో మునిగిపోయారు.…

Main

ఆరోగ్య భారత్‌కు విహెచ్‌పి హెల్త్‌లైన్

నల్లగొండ, అక్టోబర్ 15: భారత దేశ సమగ్రాభివృద్ధి దిశగా పురోగమించేందుకు ఆరోగ్య భారత్ నిర్మాణానికి విహెచ్‌పి దేశ వ్యాప్త కార్యాచరణతో ముందుకెళ్తోందని విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రవీణ్‌భాయ్ తొగాడియా తెలిపారు. ఆదివారం నల్లగొండ జిల్లా కేంద్రంలో…