Monday, 2 November 2026

October 2017

Featured News

జూరాలకు వరద ఉద్ధృతి

గద్వాల, అక్టోబర్ 15: ఎగువ ప్రాంతంలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల నుంచి వస్తున్న వరద ఉధృతితో పాటు కృష్ణానది, భీమా నదుల నుండి వస్తున్న వరద నీటితో జూరాల వద్ద వరద ఉదృత్తి కొనసాగుతోంది. ఆదివారం సాయంత్రం నాటికి…

తెలంగాణ

హైదరాబాద్ మొద‌టి కీలక మెట్రో రైల్ ప్రాజెక్ట్ పనులు

హైదరాబాద్ : హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ లో కీలక పనులు ఒక్కొక్కటి పూర్తవుతున్నాయి. నాగోల్ టూ అమీర్ పేట్, మియాపూర్ టూ అమీర్ పేట్ రూట్లల్లో మేజర్ పనులు స్పీడప్ అయ్యాయి. రెండు రోజులుగా మెట్టుగూడ టూ…

Featured News

స్టూడెంట్స్ ఆత్మహత్యలపై దర్యాప్తు : కడియం

హైదరాబాద్‌: విద్యార్థుల ఆత్మహత్యలు బాధాకరమని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఆయన విద్యార్థుల ఆత్మహత్యలపై నేడు సమీక్ష నిర్వహించారు. విద్యార్థులపై ఒత్తిడి లేకుండా చూడాలని విద్యాసంస్థల యాజమాన్యాలు, తల్లిదండ్రులకు సూచించారు. యాజమాన్యాలు, తల్లిదండ్రులతో రేపు భేటీ…

Main

19న దీపావళి సెలవు

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం దీపావళి సెలవుల్లో మార్పులు చేసింది. ఐచ్ఛిక సెలవు ఈ నెల 18కి, సాధారణ సెలవు ఈ నెల 19కి మారుస్తున్నట్లు సోమవారం వెల్లడించింది. అంతకుముందు 17న ఐచ్ఛిక సెలవు, 18న దీపావళి సెలవుగా ప్రకటించారు.…

జిల్లా వార్తలు

సిద్దిపేటలో రక్తదాన శిబిరం

సిద్దిపేట: పోలీస్ అమర వీరుల సంస్మరణ వారోత్సవాల లో భాగంగా సిద్దిపేటలో రక్తదాన శిబిరం నిర్వహించారు.రక్తదాన శిబిరాన్ని పోలీస్ కమిషనర్ శివకుమార్ ప్రారంభించారు. పోలీస్ సిబ్బంది, ఉపాధ్యాయులు, న్యాయవాదులు, విద్యార్ధి సంఘాల నేతలు పాల్గొన్నారు. వారం రోజుల పాటు…

Main

మాదన్నపేటలో ఇద్దరు యువతులు అదృశ్యం

హైదరాబాద్ : మాదన్నపేట పోలీసు స్టేషన్ పరిధిలో ఇద్దరు యువతులు అదృశ్యమయ్యారు. పవిత్ర(19), భవానీ(19) అదృశ్యంపై వారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. యువతుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. యువతుల…

అంతర్జాతీయం

ప్రేమికుడు నిర్లక్ష్యం: కారులోనే కాలి బూడిదైన ప్రేయసి

న్యూయార్క్: ప్రేమించిన అమ్మాయి కష్టాల్లో ఉంటే ఏ ప్రేమికుడైనా జాలి చూపిస్తాడు. అదే ప్రేమించిన అమ్మాయి ప్రాణాపాయస్థితిలో ఉంటే ప్రాణాన్నైనా పణంగా పెడతాడు. కానీ ఓ ప్రేమికుడు దయలేకుండా ప్రవర్తించాడు. కనీసం రక్షించే ప్రయత్నం చేయలేదు. కళ్ల ముందే ప్రేయసి…

జాతీయం

గురుదాస్పూ ర్ లోక్ సభ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం

పంజాబ్  లోని గురుదాస్‌  పూర్ లోక్‌సభ ఉప ఎన్నికలో కాంగ్రెస్   విజయం సాధించింది. లక్ష ఓట్లకు పైగా మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి సునీల్ జాఖర్  గ్రాండ్  విక్టరీ కొట్టారు. ఈ బై పోల్  లో కాంగ్రెస్‌, బీజేపీ, ఆప్ …

Main

మేకల మందపై చిరుత దాడి.. 20 మృతి

రంగారెడ్డి : యాదాద్రి భువనగిరి శివారు ప్రాంతం సంస్థాన్ నారాయఫురం మండలం రాచకొండ గ్రామపంచాయతీ కడీలబాయి తండా సమీపంలో మేకల మందపై చిరుతపులి దాడి చేసింది. చిరుత దాడిలో 20 మేకలు మృతి చెందాయి. మేకల యజమాని తీవ్ర…

ఆదిలాబాద్

గోదావరిలో ముగ్గురు గల్లంతు

మంచిర్యాల: గోదావరిలో ముగ్గురు వ్యక్తులు గల్లంతైన విషాద సంఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. బెల్లంపల్లిలోని ఏఎంసీ ఏరియాకు చెందిన అనిల్, వేణు, మహేష్ అనే ముగ్గురు వ్యక్తులు ఈత కొట్టేందుకు ముల్కల్ల దగ్గర గల గోదావరి నదిలోకి దిగారు. అయితే……