Monday, 2 November 2026

December 2017

తెలంగాణ

వ్యక్తిగత మరుగుదొడ్ల లక్ష్యం పూర్తి కావాలి

నల్లగొండ,డిసెంబర్‌15(జ‌నంసాక్షి):స్వచ్ఛభారత్‌ పథకంలో భాగంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మార్చి 31నాటికి ఓడీఎఫ్‌ కింద వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తికావాలని జిల్లా కలెక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ సూచించారు. ప్రతి ఒక్కరూ దీనిని తమదిగా భావించాలని, గ్రామ సర్పంచ్‌లు ప్రత్యేక చొరవ…

Main

ప్రభుత్వ భూవివరాలను నమోదు చేయాలి

నల్లగొండ,డిసెంబర్‌15(జ‌నంసాక్షి): జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖలకు అవసరమయ్యే భూములను సేకరించాలని జేసీ నారాయణరెడ్డి ఆర్డీఓలు, తహసీల్దార్లకు సూచించారు. సర్వేలో గుర్తించిన ప్రభుత్వం భూములను ల్యాండ్‌బ్యాంక్‌ కింద నమోదు చేసేలా చూడాలన్నారు. భవిష్యత్లో ఎక్కడ ఏ అవసరమొచ్చినా భూమి వాడుకునే…

Main

అప్పట్లో మన భాషకు తీరని ద్రోహం: యాదగిరి

హైదరాబాద్‌,డిసెంబర్‌15(జ‌నంసాక్షి): ఉమ్మడి పాలనలో తెలంగాణ భాషకు,యాసకు తీరని ద్రోహం జరిగిందని సీనియర్‌ పాత్రికేయులు, పత్రికా సంపాదకులు పాశం యాదగిరి అన్నారు. తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన యాస ఉందన్నారు. దీనిని తృణీకరించారని, ఇది పనికిరానిదని ముద్ర వేశారని అన్నారు. తెలుగు…

Main

తెలుగు మహాసభల నిర్వహణ గర్వకారణం

సిద్దిపేట,డిసెంబర్‌15(జ‌నంసాక్షి):  ప్రపంచ మహాసభలు నిర్వహించడం ఆనందంగా ఉందని సిద్దిపేట మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు అన్నారు. సీఎం కేసీఆర్‌ తెలుగుభాష అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారని తెలిపారు. తెలుగుభాష పరిరక్షణకు అందరు పాటుపడాలని కోరారు. రాష్ట్రం ఏర్పాటయ్యాక ప్రజలు అన్ని…

సీమాంధ్ర

నీటి తరలింపసునకు డీజిల్‌ ఖర్చు 4కోట్లు

ప్రతిపాదనలు సిద్దం చేసిన అధికారులు కాకినాడ,డిసెంబర్‌15(జ‌నంసాక్షి): నీటి ఎద్దడి సమయంలో మోటార్‌ ఇంజిన్ల ద్వారా సాగునీరు తోడుకునే రైతులకు డిజిల్‌ ఖర్చులు ఇచ్చేందుకు రూ.4 కోట్లతో ప్రతిపాదనలు పంపించినట్లు గోదావరి తూర్పు డెల్టా అధికారులు చెప్పారు.తూర్పు డెల్టాలో 2…

జాతీయం

లోక్‌సభ సోమవారానికి వాయిదా 

దిల్లీ: లోక్‌సభ సోమవారానికి వాయిదా పడింది. సభ ప్రారంభం కాగానే ఇటీవల కన్నుమూసిన లోక్‌సభ మాజీ సభ్యులకు ఎంపీలు సంతాపం ప్రకటించారు. అనంతరం సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ప్రకటించారు.

జాతీయం

రోడ్డు ప్రమాదంలో జర్నలిస్ట్ మృతి

మహారాష్ట్రలో ఓ రోడ్డు ప్రమాదం.. జర్నలిస్టును బలి తీసుకుంది. కుర్లాలో ఎదురెదురుగా వస్తున్న రెండు ఆటోలు ఢీ కొనడంతో.. విలేకరి ప్రశాంత్ త్రిపాఠి చనిపోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఒకరిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. అతి…

Featured News

స్వాతి కోసం ఏమైనా చేస్తా : ప్రియుడు రాజేష్‌

హైదరాబాద్ : స్వాతి అంటే నాకు పిచ్చి ప్రేమ? ఆమె కోసం నేను ఏమైనా చేస్తా? ముఖాన్ని కూడా కాల్చుకుని భరించలేని నొప్పిని సైతం ఆనందంగా అనుభవించా? అందుకే ఆమెకు ఇష్టం లేని భర్త అడ్డు తొలగించడంలో సహాయం చేశా?..…

Featured News

రాజకీయాలకు సోనియా గుడ్ బై!

దిల్లీ: కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ సంచలన ప్రకటన చేశారు. 19 ఏళ్లుగా ఆ పార్టీ అధ్యక్షురాలిగా కొనసాగుతున్న సోనియా.. తాను ఇక రాజకీయాల నుంచి తప్పుకోనున్నట్లు శుక్రవారం ప్రకటించారు. సోనియా కుమారుడు రాహుల్‌గాంధీ ఇటీవల పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా…

Cover Story

నిజాం షుగర్స్‌ రైతుల జన్మహక్కు

– ప్రజల వారసత్వ సంపద – టీజేఏసీ చైర్మన్‌ కోదండరాం జగిత్యాల బ్యూరో, డిసెంబర్‌ 10, (జనం సాక్షిó):చక్కెర ప్యాక్టరీలు రాష్ట్రానికి వారసత్వ సంపద అని ప్రభుత్వమే బాద్యత తీసుకొని రాష్ట్రంలోని బోదన్‌, మెదక్‌ ప్రాంతాల్లోని చక్కెర కర్మాగారాలను…