తండా పంచాయితీలపై తేలని లెక్క
ఖమ్మం,జనవరి18(జనంసాక్షి): తెలంగాణా ప్ర భుత్వం ఏర్పడిన తరువాత 500 జనాభా దాటిన తండాలన్నింటిని గ్రామ పంచాయతీలుగా మార్చనున్నట్లు ప్రకటించటంతో ప్రభుత్వ ఆదేశాల మే రకు నివేదికలు పంపించారు. అదేవిధంగా మిగిలిన గ్రామాలను నూతన పంచాయతీల్లో ఏర్పాటు చెయ్యాలా, పాత…
