Monday, 2 November 2026

January 2018

Main

మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో కొనుగోళ్లు

ఖమ్మం,జనవరి24(జ‌నంసాక్షి): మార్క్‌ఫెడ్‌ కొనుగోలు కేంద్రలో పంటను అమ్ముకునే రైతులకు క్వింటా ఒక్కంటికి రూ 5,050 చొప్పున చెల్లించడం జరుగుతుందని, మక్క రైతులు నాణ్యమైన పంటను మాత్రమే తీసుకరావాలని మార్క్‌ఫెడ్‌ జిల్లా మేనేజర్‌ అన్నారు. పంటను తీసుకొచ్చిన వాటిలో చెత్త,…

Main

ఓటునమోదు చేసుకోవాలి

మెదక్‌,జనవరి24(జ‌నంసాక్షి): 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువతీ, యువకులు ఓటుహక్కును పొందేందుకు గాను విూ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు  సూచించారు. ఓటును పొందడం అర్హులందరి హక్కు అని తప్పనిసరిగా ఓటుహక్కును కల్గి ఉండాలన్నారు. ఓటుహక్కు, నగదు…

Main

ప్రజాందోళనలఓ కనువిప్పు కావాలి: డిసిసి

నిర్మల్‌,జనవరి24(జ‌నంసాక్షి):  కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పెద్ద నోట్ల రద్దును నిరసిస్తూ కాంగ్రెస్‌ చేపట్టిన ఆందోళనలు ప్రభుత్వాలకు కనువిప్పుకావాలని డిసిసి అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యతో ఇప్పటికీ సామన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. ప్రజల…

Main

గణతంత్ర వేడుకల ఏర్పాట్ల పరిశీలన

కరీంనగర్‌,జనవరి24(జ‌నంసాక్షి): గోదావరిఖనిలో సింగరేణి జవహర్‌లాల్‌నెహ్రూ క్రీడా మైదానంలో గణతంత్ర వేడుకలను నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.  ఏర్పాట్లను పరిశీలించారు. వేదిక ఏర్పాట్లు ఎక్కడ చేయాలన్న విషయాలపై అధికారులతో చర్చించారు. సాంస్కృతిక కార్యక్రమాలకు వివిధ పాఠశాలల విద్యార్థులు హాజరయ్యే విధంగా పాఠశాలల…

సీమాంధ్ర

భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలి

కడప,జనవరి24(జ‌నంసాక్షి): భవన నిర్మాణ కార్మికులను చంద్రన్న బీమాతో కలపరాదని ఏఐటీయూసీ డిమాండ్‌ చేస్తోంది. సంక్షేమ నిధి నుంచి ఇతర అవసరాలకు మళ్లించిన నిధులను తక్షణమే సంక్షేమి నిధికి జమచేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. 55 ఏళ్లు నిండిన…

సీమాంధ్ర

ఓటర్ల దినోత్సవం నాడు కొత్త నమోదులు

విజయనగరం,జనవరి24(జ‌నంసాక్షి):  ఈనెల 25న నిర్వహించనున్న జాతీయ ఓటర్ల దినోత్సవం పండగ వాతావరణంలో నిర్వహించాలని ఎన్నికల అధికారి  కోరారు. ఎన్నికల కవిూషన్‌ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా దినోత్సవాన్ని నిర్వహించాలని భావిస్తోందని, అంతా సమష్టిగా విజయానికి కృషి చేయాలన్నారు. కొత్తగా ఓటర్లను చేర్పించడం,…

Main

సంక్షేమ పథకాల్లో తెలంగాణనంబర్‌ వన్‌ : ఎమ్మెల్యే 

యాదాద్రి భువనగిరి,జనవరి24(జ‌నంసాక్షి): నిరుపేద కుటుంబాలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలు అండగా నిలిచాయని ఎమ్మెల్యే గొంగిడి సునీత  అన్నారు.దేశంలోనే సంక్షేమ పథకాల అమలులో మన రాష్ట్రం ప్రథమస్థానంలో ఉందన్నారు.   అన్ని గ్రామాల్లో గల నిరుపేద కుటుంబాలకు పార్టీలకు అతీతంగా డబుల్‌…

Main

మూసీ బ్రిడ్జి నిర్మాణంతో తీరనున్న కష్టాలు

నల్లగొండ,జనవరి24(జ‌నంసాక్షి):మూడు జిల్లాల ప్రజల రవాణాకు అడ్డుగా ఉన్న మూసీ నదిపై బ్రిడ్జి నిర్మించేందుకు ప్రభుత్వం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. మూసీపై బ్రిడ్జి నిర్మించాలని అనేక సంవత్సరాలుగా ఇక్కడి ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌…

తెలంగాణ

తెలంగాణ పల్లెల్లో పంచాయితీ సందడి

ఎక్కడ చూసినా ఎన్నికల చర్చే హైదరాబాద్‌,జనవరి24(జ‌నంసాక్షి): తెలంగాణ పల్లెల్లో పంచాయతీ ఎన్నికల వేడి రాజుకుంది.. త్వరలోనే గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటనతో పల్లెల్లో ముందస్తు పంచాయతీ సందడి మొదలైంది. ఈ సారి ఎన్నికలు ప్రత్యక్ష…

జాతీయం

శివసేన నిర్ణయంతో నష్టపోయేది బిజెపియే

లాభపడనున్నకాంగ్రెస్‌, ఎన్సీపీలు ముంబై,జనవరి24(జ‌నంసాక్షి): శివసేన బిజెపితో తెగదెంపులు చేసుకోవాలని నిర్ణయించడంతో ఇప్పటికప్పుడు బిజెపికి వచ్చే నష్టం లేకున్నా రానున్న కాలంలో దాని ప్రభావం ఖచ్చితంగా పడుతుంది. బిజెపి-శివసేనల మధ్య పొరపొచ్చాలు మోడీతోనే ప్రారంభం అయ్యాయని చెప్పవచ్చు. శివసేనకు చెందిన…