అలనాటి నటి కృష్ణకుమారి కన్నుమూత
– అనారోగ్యంతో బాధపడుతూ బెంగళూరులోని తన నివాసంలో మృతి – పలు భాషల్లో 110 చిత్రాల్లో నటించిన కృష్ణకుమారి – పలువురు సినీ ప్రముఖుల నివాళులు బెంగళూరు: అలనాటి అందాల నటి కృష్ణకుమారి ఇకలేరు. కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న ఆమె బెంగళూరులోని…



