నాటిన మొక్కలను సంరక్షించాలి
కరీంనగర్,జనవరి23(జనంసాక్షి): తెలంగానాకు హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. హరితహారంలో మండలం గ్రామాల వారిగా నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా మొక్కలను నాటాలని, నాటిన మొక్కలను వాటరింగ్ చేయాలన్నారు. వర్షాభావ పరిస్తితుల నేపథ్యంలో…
