Tuesday, 3 November 2026

April 2018

సీమాంధ్ర

కొనసాగుతున్న అల్పపీడనం

విశాఖపట్నం,ఏప్రిల్‌ 24(జ‌నంసాక్షి): పశ్చిమ బెంగాల్‌ నుంచి ఒడిశా, కోస్తా విూదుగా రాయలసీమ వరకు ద్రోణి, దక్షిణ ఛత్తీస్‌గఢ్‌, ఒడిశాల్లో ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నాయి. వీటి ప్రభావంతో రానున్న ఇరవై నాలుగు గంటల్లో కోస్తా, రాయలసీమ, తెలంగాణలో అక్కడక్కడా ఉరుములు,…

Main

వరుస వడగళ్లతో రైతులకు తీరని నష్టం

ఆదుకోవాలని ఎమ్మెల్యేలకు వినతి జనగామ,ఏప్రిల్‌24(జ‌నంసాక్షి): జనగామ జి/-లాలోని పలు మండలాల్లోని  గ్రామాల్లో వారం వ్వయధిలో వడగళ్ల కారణంగా పటంలు దెబ్బతిన్నాయి. మామిడికాయలు నేలరాలాయి. ధాన్యం తడిసి ముద్దయ్యింది. తమను ఆదుకోవాలని స్థాని ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి పలుఉవరు విన్నవించారు. నస్టం…

Main

వడదెబ్బ తగలకుండా చూసుకోవాలి

పిల్లలు, వృధ్దులు ఇంటిపట్టునే ఉండాలి: వైద్యుల హెచ్చరిక ఆదిలాబాద్‌,ఏప్రిల్‌24(జ‌నంసాక్షి): చిన్న పిల్లలు, వృద్ధులు ఎండలో బయటకు వెళ్లడం ఆరోగ్యానికి మంచిది కాదని.. వాతావరణం చల్లబడితే గానీ బయటకు వెళ్లొద్దని వైద్యులు సూచిస్తున్నారు. వడదెబ్బ బారిన పడకుండా ఉండేందుకు తగిన…

Main

భానుడి భగభగలతో ప్రజల ఆందోళన

నిజామాబాద్‌,ఏప్రిల్‌24(జ‌నంసాక్షి): భానుడు ప్రచండుడిలా మండిపోతున్నాడు.  ఉష్ణోగ్రత 45 డిగ్రీలకు చేరువ కావస్తోంది. ఈ సీజన్‌లో రికార్డుస్థాయి అత్యధికం నమోదు చోటుచేసుకుంది.  తీవ్రమైన ఎండ, దానికి తోడు వడగాలులు జనాలను, జంతువులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు జిల్లాలో…

సీమాంధ్ర

ఠారెత్తిస్తున్న ఎండలు

బయటకు రావాలంటేనే భయపడుతున్న జనాలు చిత్తూరు,ఏప్రిల్‌24(జ‌నంసాక్షి):జిల్లాలో సూరీడు నిప్పులుగక్కుతుండడంతో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. వేసవి ప్రారంభంలోనే అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోత, వడగాలులతో ప్రజలు హడలిపోతున్నారు. ఉదయం 9 గంటలకే బయటికి రావాలంటే రాలేని పరిస్థితి. మధ్యాహ్న ఉష్ణోగ్రతలకు వడగాలులు…

సీమాంధ్ర

ఎండల తీవ్రతతో అల్లాడుతున్న ప్రజలు

ముందస్తు చర్యలకు అధికారుల ఆదేశాలు అనంతపురం,ఏప్రిల్‌24(జ‌నంసాక్షి): జిల్లాలో ఎండల తీవ్రత ఎక్కువ ఉండడంతో ఉపశమన చర్యలను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలోని అన్ని శాఖల అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రధానంగా…

సీమాంధ్ర

బిజెపితో తెగిన కన్నా బంధం

వైకాపాలో నేడు చేరే అవకాశం గుంటూరు,ఏప్రిల్‌24(జ‌నంసాక్షి): సుదీర్ఘ కాలం బిజెపిలో కన్నా లక్ష్మీనారాయణ నిరీక్షణ ముగిసింది. మాజీ మంత్రి సీనియర్‌ రాజకీయ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ భారతీయ జనతా పార్టీకీ రాజీనామా చేశారు. ఈ మేరకు లేఖను ఆయన…

Featured News

అక్టోబర్‌,నవంబర్‌లో టిఆర్‌ఎస్‌ రాజకీయ సభ

ఇందుకోసం సిఎం కెసిఆర్‌ కసరత్తు ప్లీనరీ విజయవంతం చేసేలా నేతలకు దిశానిర్దేశం :కడియం వరంగల్‌,ఏప్రిల్‌ 24(జ‌నంసాక్షి): గత నాలుగేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు.  దేశంలోనే నెంబర్‌…

జాతీయం

పోస్కో ఆర్డినెన్స్ కు రాష్ట్రపతి ఆమోదం

న్యూదిల్లీ: పన్నెండేళ్లలోపు బాలికలపై అత్యాచారాలకు పాల్పడే వారిక మరణశిక్ష విధిస్తూ శనివారం కేంద్రం తెచ్చిన ఆర్డినెన్సుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర లభించింది. ఈమేరకు ఈ ఆర్డినెన్సుపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆదివారం సంతకం చేశారు. దీని ప్రకారం పన్నెండేళ్లలోపు చిన్నారులపై అత్యాచారాలకు…

జిల్లా వార్తలు

పలుప్రాంతాల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం

రైతుల చెతంకే కొనుగోలు కేంద్రాలు మద్దతు ధరలు పొంది సద్వినియోగం చేసుకోవాలన్న ఎమ్మెల్యేలు హైదరాబాద్‌,ఏప్రిల్‌21(జ‌నంసాక్షి): రాష్ట్రంలోని పలుచోట్ల ప్రజాప్రతినిధులు శనివారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. గతంలోఒ ఎన్నడూ లేనివిధంగా గ్రామస్థాయిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. దళారుల…