తెరాస ప్లీనరీలో భాజపా, కాంగ్రెస్ పార్టీలపై విరుచుకుపడ్డ సీఎం కేసీఆర్
-హైదరాబాద్ నుంచే భూకంపం పుట్టిస్తా – గులాబీ పరిమళాలు దేశమంతా వెదజల్లుతా – కాంగ్రెస్, బీజేపీ కబంధ హస్తాల నుండి దేశాన్ని విముక్తి చేద్దాం – ఇరు పార్టీల నేతల చేతగానితనంతోనే దేశంలో నీటియుద్ధాలు జరుగుతున్నాయి – జాతీయ…






