సుప్రీం న్యాయమూర్తిగా ఇందు మల్హోత్రా
న్యూఢిల్లీ.జనంసాక్షి): కొలీజియం సిఫారసు మేరకు ప్రభుత్వం ఆమోదంచిన దరిమిలా ఇందూ మల్హోత్రా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయించారు. 61 ఏళ్ల ఇందూకు న్యాయశాస్త్రంలో విశేష…







