ఎస్‌బీఐ ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీరేట్ల పెంపు
ముంబయి, మే30( జనం సాక్షి) : దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్‌బ్యాంకు ఆఫ్ ఇండియా మదుపరులకుతీపి కబురు అందించింది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచింది. కోటి రూపాయల లోపు ఎంపిక చేసిన డిపాజిట్లపై 25 బేసిస్…







