Thursday, 5 November 2026

May 2018

కరీంనగర్

బ్రహ్మాండంగా సాగుతున్న  రైతుబంధు

రైతుల ముఖంలో ఎన్నడూ లేని ఆనందం వ్యవసాయం ఇక పండగే అన్న తుల ఉమ కరీంనగర్‌,మే12(జ‌నం సాక్షి): జిల్లాలో రైతుబంధు పథకం బ్రహ్మాండంగా కొనసాగుతోందని, దసరా పండగ ముందే వచ్చినట్లుగా ఉందని జడ్పీ అధ్యక్షురాలు తుల ఉమ పేర్కొన్నారు.…

Featured News

ప్రైవేట్‌ స్కూళ్ల ఫీజులపై నియంత్రణ

కమిటీతో ఇక పర్యవేక్షణ  జనగామ,మే12(జ‌నం సాక్షి): ప్రైవేటు విద్యా సంస్థల ఆగడాలకు చెక్‌ పెడుతూ వస్తున్న ప్రభుత్వం ఫీజుల వసూళ్లపై డీసీఈబీ కమిటీ ద్వారా నిఘా పెట్టింది. ఇప్పటికే స్కూల్‌ బ్యాగుల బరువుపై నిబంధనలు విధించిన విద్యాశాఖ ఈవిద్యా…

Featured News

ఎండల తీవ్రతతో జాగ్రత్త

హెచ్చరిక చేస్తున్న వైద్యులు ఆదిలాబాద్‌,మే12(జ‌నం సాక్షి):  జిల్లాలో ఎండలు తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఉష్ణోగ్రతలు గరిష్టస్థాయికి చేరుకోవడంతో జిల్లా నిప్పులు కొలిమిలా మారింది. ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలు అనుసరిస్తున్నారు. జిల్లా కేంద్రంతోపాటు…

ఖమ్మం

హరితహరం కోసం ముందస్తు ప్రణాళిక

భద్రాద్రి కొత్తగూడెం,మే12(జ‌నం సాక్షి): జిల్లాలో హరితహారాన్ని ప్రణాళికా బద్దంగా చేపట్టాలని కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే జలగం వెంకటరావు  అన్నారు. వచ్చే హరితహారం కోసం ప్రత్యేకంగా కృషి చేయాలన్నారు. హరితహారాన్ని విస్తృత పరిచేందుకు అటవీశాఖ ప్రత్యేక శ్రద్ద వహించాలనిసూచించారు. అటవీ శాఖాధికారులతో…

జిల్లా వార్తలు

రెవెన్యూలో సాంకేతికతకు పెద్దపీట

వీఆర్వోలకు ట్యాబ్‌లతో సత్ఫలితాలు నిజామాబాద్‌,మే12(జ‌నం సాక్షి): రెవెన్యూ శాఖలో సత్వరం పనులను పూర్తి చేయడంతో పాటు వేగంగా స్పందించేలా మార్పులు తెస్తున్నారు. అందులో భాగంగా రెవెన్యూ పనులను ఎప్పటికప్పుడు నిర్వహించేలా సాంకేతికను జోడించే చర్యలు ప్రారంభమయ్యాయి. దాని కోసం…

కరీంనగర్

సిసి కెమెరాలతో భద్రత 

సత్ఫలితాలు ఇస్తోన్న ప్రయోగం:పోలీసు కమిషనర్‌  కరీంనగర్‌,మే12(జ‌నం సాక్షి): నేరాల అదుపునకు హైదరాబాద్‌ తరహాలో కృషి చేస్తున్నామని పోలీసు కమిషనర్‌ కమలాసన్‌రెడ్డి అన్నారు. ఇందులో సిసి కెమెరాలకుప ప్రాధాన్యం ఇస్తున్నామని అన్నారు. ఒక సీసీ కెమెరా సుమారు 30 మంది…

ఆదిలాబాద్

చిత్రాలతో నీటి చైతన్యం 

ఆదిలాబాద్‌,మే12(జ‌నం సాక్షి): వేసవిలో నీరు దొరకని ప్రదేశాల్లో జనాలు, పశుపక్షాదులు పడుతున్న కష్టాలు అన్నీఇన్ని కావు. నీరుందికదాని వృథాచేస్తే భవిష్యత్‌ తరాలకు నీరు లేకుండా పోతుంది. చిన్నపాటి పనులకు, తక్కువనీటితో పోయేదానికి ఎక్కువమొత్తంలో నీటిని వృథాచేయొద్దని, వర్షపునీటిని భూమిలోకి…

జిల్లా వార్తలు

అమెరికా పర్యటనకు మేనేజ్‌మెంట్‌ డీన్‌

హైదరాబాద్‌,మే12(జ‌నం సాక్షి): ఉస్మానియా యూనివర్సిటీ మేనేజ్‌మెంట్‌ విభాగం డీన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌. నాగేశ్వర్‌రావును విద్యార్థులు తోటి అధ్యాపకులు అభినందించారు. ఈ నెల 17వ తేదీ నుంచి మూడు రోజుల పాటు అమెరికాలో జరుగనున్న అంతర్జాతీయ సదస్సులో ఉస్మానియా యూనివర్సిటీ…

తెలంగాణ

కాంగ్రెస్‌ ముందస్తు వ్యూహం

పార్టీ బలోపేతానికి నేతల కసరత్తు హైదరాబాద్‌,మే12(జ‌నం సాక్షి): రానున్న ఎన్నికల్లో అధికార పీఠమే లక్ష్యంగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. అందుకు క్షేత్రస్థాయిలో నాయకులకు, పార్టీ కార్యకర్తలకు వారుధులుగా పనిచేసే మండల, జిల్లా అధ్యక్షుల…

జిల్లా వార్తలు

పారిశ్రామికవాడ ఏర్పాటుకు చర్యలు

పరిశ్రమల ఏర్పాటుకు ప్రణాళికలు కామారెడ్డి,మే12(జ‌నం సాక్షి): కొత్త జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. కామారెడ్డి లాంటి కొత్తజిల్లాకు పరిశ్రమల ఏర్పాటు ఎంతో అవసరం. రాష్ట్ర రాజధానికి సవిూపంగా ఉండడంతో పాటు జాతీయరహదారి, రైల్వేలైన్‌ ఉండడంతో పరిశ్రమలు…