Thursday, 5 November 2026

May 2018

Featured News

మొక్కలు నాటే వారి పేర్లు  కలకలాం గుర్తుండేలా చర్యలు

వ్యక్తుల పేరున మొక్కల పెంపకానికి ప్రోత్సాహం హైదరాబాద్‌,మే11(జ‌నం సాక్షి ): జీవితంలో ఏదైనా ప్రత్యేక సందర్భం కలకాలం గుర్తుండేలా మొక్కను నాటే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు  జిహెచ్‌ఎంసి ప్రకటించింది.  గతేడాది ప్రాంభించిన ఈ కార్యక్రమం వచ్చే హరిత హారంలో కూడా…

జిల్లా వార్తలు

ఇష్టా రాజ్యంగా బోర్ల తవ్వకాలు

నష్టపోతున్న రైతులే ఎక్కువ  నల్లగొండ,మే11(జ‌నం సాక్షి ): ఫ్లోరైడ్‌ పీడిత నల్లగొండ జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటడంతో సాగునీటి కోసం బోరు బావులు తవ్విస్తున్న రైతులు నీరు పడకపోవటంతో వాటిని వదిలేసి.. మరో చోట ప్రయత్నిస్తున్నారు.. నీరు పడితే..…

ఖమ్మం

రైతుబంధు పథకంపై విమర్శలా

కాంగ్రెస్‌ నేతలకు నిద్ర పట్టడం లేదు:మంత్రి తుమ్మల  ఖమ్మం,మే11(జ‌నం సాక్షి): రైతుబంధు చెక్కుల పంపిణీ, పాస్‌పుస్తాకల అందచేత రాష్ట్రంతో పాటు ఖమ్మం జిల్లాలో బ్రహ్మాండంగా జరిగిందని, రైతులతో పాటు ప్రజలు కూడా ఈ పథకం పట్ల ఆనందం వ్యక్తం…

Featured News

విమర్శించే వారు పాటించి చూపాలి

కాంగ్రెస్‌, బిజెపిలకు కడియం చురకలు వరంగల్‌,మే11(జ‌నం సాక్షి): రైతుబందు పథకాన్ని విమర్శిస్తున్న వారు రైతులను అవహేళన చేస్తున్నారని డిప్యూటి సిఎం కడియం శ్రీహరి అన్నారు. ఇతర రాష్ట్రాలలో పాలిస్తున్న కాంగ్రెస్‌, బిజెపిలు ఇలాంటి పథకాలను ఎందుకు అక్కడ ప్రవేశపెట్టడం…

ఎడిట్ పేజీ

రాష్ట్రంలో రైతుబంధు చెక్కుల చప్పుడు

దేశంలో కనుక రైతులు అలిగి… ఈ దండగమారి వ్యవసాయం మనకెందుకులే అని అనుకుంటే….నష్టాలతో సేద్యం చేయడమెందుకులే అని ఆలోచిస్తే..అందరిలాగే తానూ ఏదో పట్నం వెళ్లి పనిచేసుకుంటూ పొట్ట పోసుకుంటానని నిర్ణయించుకుంటే..ప్రజల గతేం కాను…నోట్లోకి ముద్ద దిగేదెలా.. తలచుకుంటేనే భయం…

తెలంగాణ

మహానటితో మళ్లీ నాకు ప్రాణం పోశారు: మోహన్‌ బాబు

హైదరాబాద్‌,మే10(జ‌నం సాక్షి):  ప్రముఖ నటుడు, నిర్మాత మోహన్‌బాబు ‘మహానటి’ సినిమాలో ఎస్వీ రంగారావుగా ఓ మెరుపు మెరిశారు. ఆయన పాత్ర నిడివి కొంతసేపే అయినా ప్రేక్షకులపై దాని ప్రభావం బాగా పడింది. ఈ నేపథ్యంలో మోహన్‌బాబు ఆనందం వ్యక్తం…

సీమాంధ్ర

ఏపీకి నాబార్డ్‌ సాయం రూ.12,192 కోట్లు

అమరావతి,మే10(జ‌నం సాక్షి): గత ఆర్థిక సంవత్సరంలో ఆంధప్రదేశ్‌కు రూ.12,192 కోట్ల సాయం అందించినట్లు నాబార్డ్‌ వెల్లడించింది. గతంలో ఎన్నడూ లేనంతగా 30 శాతం అధికంగా రాష్ట్రానికి  సాయం చేసినట్లు వివరించింది. ఏపీలో సహకార బ్యాంకులకు స్పల్పకాలిక రుణాలుగా రూ.4,740…

తెలంగాణ

అక్కినేని పాత్రలో నాగచైతన్య పాత్ర అద్భుతం

తండ్రిగా గర్వపడుతున్నానన్న నాగార్జున హైదరాబాద్‌,మే10(జ‌నం సాక్షి):  అలనాటి నటి సావిత్రి జీవితాధారంగా తెరకెక్కిన ‘మహానటి’ చిత్రం బుధవారం విడుదలై ప్రేక్షకుల నుంచి సినీ ప్రముఖుల వరకు అందరి మన్ననలను పొందుతోంది. ఈ చిత్రంలో ఎవరెవరు ఏ పాత్రల్లో నటిస్తున్నారో…

Featured News

ఢిల్లీ ట్రాఫిక్‌ సమస్యలపై సుప్రీం సీరియస్‌

ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణం జరిగినా ఎందుకు ప్రారంభించలేదు నేషనల్‌ హైవేస్‌ అథారిటీపై మండిపాటు న్యూఢిల్లీ,మే10(జ‌నం సాక్షి):  నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ)పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఢిల్లీలో వాహనాల రద్దీ, కాలుష్య నియంత్రణ కోసం…