Thursday, 5 November 2026

May 2018

Featured News

రైతుబంధు సిఎం కెసిఆర్‌

పథకం ప్రారంభ కార్యక్రమంలో స్పీకర్‌ మధుసూధనాచారి జయశంకర్‌ భూపాలపల్లి,మే10(జ‌నం సాక్షి): రైతును రాజును చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు పని చేస్తున్నారని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ మధుసూదనాచారి చెప్పారు. అందుకోసమే రైతుబంధు పథకం తీసుకుని వచ్చి…

Featured News

బిజెపికి ఓటమి భయం పట్టుకుంది

మోడీ ఆవేశపూరిత వ్యాఖ్యలే నిదర్శనం ఘాటుగా జవాబిచ్చిన రాహుల్‌ బెంగళూరు,మే10(జ‌నం సాక్షి): మోదీకి చాలా ఆవేశం ఉంది. నాపైనే కాదు అందరిపైనా ఆయన తన ఆగ్రహాన్ని వెల్లగక్కుతారు. నన్ను చూసి ఆయన భయపడుతున్నారు కాబట్టే ఆ ఆగ్రహాన్ని నాపై…

కరీంనగర్

అనుకోని అతిథిగా పెళ్ళింటికి కెసిఆర్‌

దారిలో వెళుతూ పెళ్లి వేదిక వద్దకు వెళ్ళి ఆశీర్వాదం ఆశ్చర్యపోయిన ప్రజలు కరీంనగర్‌,మే10(జ‌నం సాక్షి): ఓ పెళ్లి వేడుకలో ఉన్న వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. అనుకోని అతిథి తమ పెళ్లికి రావడంపై అక్కడున్న వారంతా అవాక్కయ్యారు.  ముఖ్యమంత్రి కేసీఆర్‌…

జాతీయం

రాహుల్‌ సర్టిఫికెట్‌ అక్కర్లేదు: కుమారస్వామి

బెంగళూరు,మే10(జ‌నం సాక్షి): కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలపై జనతా దళ్‌ (సెక్యులర్‌) అగ్రనేత కుమార స్వామి ఘాటుగా స్పందించారు. తమ పార్టీకి రాహుల్‌ గాంధీ సర్టిఫికేట్‌ అక్కర్లేదన్నారు. జేడీఎస్‌కు ఉన్న లౌకికవాద గుర్తింపు గురించి రాహుల్‌ గాంధీ…

Featured News

మళ్లీ అధికారం కాంగ్రెస్‌దే 

120 స్థానాల్లో గెలుస్తామన్న సిద్దరామయ్య బెంగళూరు,మే10(జ‌నం సాక్షి):  కర్నాటకలో కాంగ్రెస్‌ పార్టీదే విజయమని సిఎం సిద్ధరామయ్య ఆశాభావం వ్యక్తం చేశారు. మరోమారు ఇక్కడ అధికారంలోకి రాబోతున్నామని అన్నారు. ప్రచారం ముగుస్తున దశలో ఆయన మాట్లాడుతూ నాలుగేళ్ల పాలనలో ప్రధాని…

కరీంనగర్

బస్సును ఢీకొన్న బందోబస్తు వాహనం: 9మంది పోలీసులకు గాయాలు

కరీంగనర్‌,మే10(జ‌నం సాక్షి): జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బస్సును పోలీస్‌ వాహనం ఢీ కొంది. ఈ ప్రమాదంలో 9 మంది పోలీసులకు తీవ్ర గాయాలు అయ్యాయి. మానకొండూరు మండలం చెంజెర్ల వద్ద ఘటన చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి…

కరీంనగర్

ఓట్లు దండుకోవడానికే రైతుబంధు పథకం: రమణ

కరీంగనర్‌,మే10(జ‌నం సాక్షి): తెలంగాణ ప్రభుత్వం కేవలం ఆర్భాటాలకే పథకాలను ప్రవేశపెడుతుందని టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌ రమణ ఆరోపించారు. పథకం ఏదైనా ఆర్భాటం వారి సొంతమబన్నారు. జిల్లాలో పర్యటించి వివిధ  కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.…

సీమాంధ్ర

13న పశ్చిమలో ప్రవేశించనున్న జగన్‌ యాత్ర

జిల్లాలో 250 కి.విూ. మేర పర్యటన: ఆళ్లనాని ఏలూరు,మే10(జ‌నం సాక్షి): వైకాపా అధినేత జగన్‌ పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలో ఈనెల 13వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని ఆ పార్టీ ఎమ్మెల్సీ, జిల్లా అధ్యక్షుడు ఆళ్లనాని తెలిపారు. ఏలూరులోని జిల్లా…

సీమాంధ్ర

ఎసిబి వలలో వైద్య ఉద్యోగి

నెల్లూరు,మే10(ఆర్‌ఎన్‌ఎ):: జిల్లా వైద్యఆరోగ్య శాఖలో సీనియర్‌ అసిస్టెంట్‌ గోపాల్‌ ఓ ఉద్యోగి నుంచి రూ.25 వేలు లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు దాడులు నిర్వహించారు. సర్వీస్‌ రెగ్యులర్‌ చేసేందుకు మహేష్‌ అనే ఉద్యోగి నుంచి రూ 30 వేలు…

సీమాంధ్ర

రైల్వేల ప్రైవేటీకరణకు కుట్ర: సిఐటియు

 విజయవాడ,మే10(జ‌నం సాక్షి): భారతీయ రైల్వేలను పూర్తిగా ప్రైవేటీకరణగావించి విదేశీ పెట్టుబడి దారులకు, స్వదేశీ కార్పొరేట్‌ సంస్థలకు అమ్మే ప్రయత్నాలు ప్రజానీకానికి చాలా నష్టదాయకమని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉమామహేశ్వరరావు అన్నారు. ఇలా చేయడం దేశానికి మంచిది కానద్నారు. రైల్వేల…