అమిత్‌షాకు తిరుపతిలో చేదు అనుభవం
స్వామిని దర్శించుకుని వెళుతుండగా అడ్డుకున్న టిడిపి కార్యకర్తలు ప్రత్యేక¬దాపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ పోలీసులతో కార్యకర్తల వాగ్వాదం..స్వల్ప ఉద్రిక్తత తిరుమల,మే11(జనం సాక్షి ): ప్రత్యేక¬దా,విభజన సమస్యలపై అట్టుడుకుతున్న ఎపిలో అమిత్‌షాకు చుక్కెదురయ్యింది. తిరుమలలోని అలిపిరి వద్ద ఉద్రిక్త పరిస్థితులు…




