పాలిసెట్‌లో టాప్ ర్యాంకర్లు
విశాఖపట్నం,మే10(జనం సాక్షి): : రాష్ట్రంలో పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన పాలిసెట్-2018 పరీక్ష ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. విశాఖలోని వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఫలితాలను విడుదల చేశారు. ఏప్రిల్ 12న పాలీసెట్ నిర్వహించగా.. …





