Thursday, 5 November 2026

May 2018

సీమాంధ్ర

మహిళా ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలా

టిడిపి నేతలపై విరుచుకుపడ్డ వైకాపా విజయవాడ,మే10(జ‌నం సాక్షి):వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజాపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న చేసిన అనుచిత వ్యాఖ్యలను ఆ పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. మహిళా ఎమ్మెల్యే అన్న కనీస గౌరవం…

జాతీయం

ఎపి భవన్‌ వద్ద నిరుద్యోగుల ఆందోళన

న్యూఢిల్లీ,మే10(జ‌నం సాక్షి): ఉద్యోగాల భర్తీ విషయంలో అధికారులు అన్యాయం చేస్తున్నారని ఢిల్లీలోని ఏపీ భవన్‌ ఉద్యోగలు గురువారం ఆందోళన బాట పట్టారు. రిటైర్‌ అయిన వారకే మళ్లీ ఉద్యోగాలు ఇస్తూ నిరుద్యోగుల పొట్ట కొడుతున్నారని ఏపీ భవన్‌ ఉద్యోగుల…

జిల్లా వార్తలు

రాహుల్‌ పార్టీ అధ్యక్షుడయ్యాక కాంగ్రెస్‌కు నష్టం: షానవాజ్‌

హైదరాబాద్‌ ,మే10(జ‌నం సాక్షి):  రాహుల్‌ అధ్యక్షుడయ్యాక కాంగ్రెస్‌ పార్టీ నష్టపోయిందని బిజెపి అధికార ప్రతినిధి షానవాజ్‌ హుస్సేన్‌ అన్నారు. 2019 ఎన్నికల తర్వాత తాను ప్రధానిని అవుతానని రాహుల్‌ కలలు కంటున్నారని, అది నిజం కాబోదన్నారు. మరోసాని నరేంద్ర…

Featured News

మమతకు సుప్రీం షాక్‌

పంచాయితీ ఎన్నికల వరకు ఫలితాల నిలుపుదల న్యూఢిల్లీ,మే10(జ‌నం సాక్షి): సుప్రీం కోర్టు పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి  ఊహించని షాక్‌ ఇచ్చింది. పంచాయతీ ఎన్నికల ఏకగ్రీవంపై సుప్రీం కోర్ట్‌ స్టే విధించింది. ఈ నెల 14న నుంచి…

జిల్లా వార్తలు

పెళ్లింట్లో డ్యాన్స్‌ చేస్తూ యువకుడి మృతి

వరంగల్‌ అర్బన్‌,మే10(జ‌నం సాక్షి):  జిల్లాలోని భీమదేవరపల్లిలో విషాద సంఘటన చోటుచేసుకుంది. స్నేహితుడి పెండ్లికి వచ్చిన రాజేష్‌(24) అనే యువకుడు డ్యాన్స్‌ చేస్తూ ఒక్కసారిగి కుప్పకూలిపోయి మృతిచెందాడు. దీంతో ఆనంద, సంతోషాల నడుమ జరగాల్సిన పెండ్లి వేడుకలో విషాదం నెలకొంది.…

Featured News

సియాచిన్‌ బేస్‌క్యాంప్‌ సందర్శించిన రాష్ట్రపతి

శ్రీనగర్‌,మే10(జ‌నం సాక్షి): ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శీతల యుద్ధభూమి సియాచిన్‌ ఆర్మీ బేస్‌క్యాంప్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ గురువారం సందర్శించారు. సైనికులు రాష్ట్రపతికి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం రామ్‌నాథ్‌ కోవింద్‌ అక్కడి సైనికులతో కరచాలనం చేసి కాసేపు…

ఆదిలాబాద్

రైతుబంధుతో అన్నదాతల్లో ఆనందం: జోగురామన్న

ఆదిలాబాద్‌,మే10(జ‌నం సాక్షి):  ఎద్దు ఏడ్చిన ఎవుసం.. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని రాష్ట్ర మంత్రి జోగురామన్న అన్నారు. ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌ మండలం బోరాజ్‌ గ్రామంలో జరిగిన రైతుబంధు పథకం ప్రారంభ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. రైతు…

Featured News

రైతుబంధు దేశానికే ఆదర్శం

సిఎం కెసిఆర్‌ది విప్లవాత్మక నిర్ణయం: ఎంపి కవిత జగిత్యాల,మే10(జ‌నం సాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం దేశానికే ఆదర్శమని నిజామాబాద్‌ ఎంపి కవిత  అన్నారు. దేశంలో ఎక్కడా ఇలాంటి ఆలోచన జరగలేదన్నారు. రైతు బాగుపడితేనే రాష్ట్రం బాగుపడుతుందన్నారు.…

Featured News

మలేషియా గద్దెపై మరోమారు మహథీర్‌ 

న్యూఢిల్లీ,మే10(జ‌నం సాక్షి): మలేషియా పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో రాజకీయ కురువృద్ధుడు మహథీర్‌ మహ్మద్‌ సారధ్యంలోని విపక్ష పార్టీలు విజయం సాధించాయి. ఈ మేరకు ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ స్థానాల్లో మహథీర్‌ మహ్మద్‌ నేతృత్వంలోని కూటమి విజయం సాధించినట్లు…

సీమాంధ్ర

పారిశ్రామిక హబ్‌గా కర్నూలు అభివృద్ది

జైరాజ్‌ ఇస్పాత్‌ లిమిటెడ్‌ స్టీల్‌ ప్లాంట్‌కు శంకుస్థాపన  పరిశ్రమలతో వేలాది మందికి ఉద్యోగాలు : బాబు కర్నూలు,మే10(జ‌నం సాక్షి):  కర్నూలు జిల్లాను పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న ఆయన…