కడప కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన హరికిరణ్
కడప,మే10(జనం సాక్షి): కడపజిల్లా కలెక్టర్‌గా చేవూరి హరికిరణ్ గురువారం బాధ్యతలు చేపట్టారు. 2009 సివిల్స్ లో 18వ ర్యాంకు సాధించిన హరికిరణ్… తొలుత కృష్ణా జిల్లా అసిస్టెంట్ కలెక్టర్‌గా శిక్షణ పొందారు. ఆ తరువాత భద్రాచలం, మదనపల్లె సబ్…








