ఈదురుగాలికి కూలిన సిఎం సభావేదిక
మెదక్,మే9(జనం సాక్షి): రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన తర్వాత, జిల్లా కేంద్రాల్లో పరిపాలనా భవనాల సముదాయాలను ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్ జిల్లా కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయకు ఈ రోజు శంకుస్థాపన చేయనున్నారు. జిల్లా…





