Thursday, 5 November 2026

May 2018

సీమాంధ్ర

కేశినేని వ్యాఖ్యలతో ఉద్రిక్తత

విజయవాడ,మే9(జ‌నం సాక్షి): కృష్ణా జిల్లాలోని మైలవరంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తూ ఆందోళనకు దిగడంతో సభా కార్యక్రమం గందరగోళానికి దారితీసింది. అనంతరం టీడీపీ-వైసీపీ కార్యక్తలు…

Featured News

ఎలక్ట్రిక్‌ వాహనాలకు ప్రోత్సాహం

చైనా కంపెనీ ప్రతినిధులతో సిఎం కెసిఆర్‌ భేటీ బి.వై.డి. ఆటో ఇండస్ట్రీ ఏర్పాటుకు సహకరిస్తామని హావిూ హైదరాబాద్‌,మే9(జ‌నం సాక్షి):  హైదరాబాద్‌ ను కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ఎలక్ట్రిక్‌  వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు ప్రకటించారు.…

జిల్లా వార్తలు

జోషికి మేయర్‌ అభినందన

హైదరాబాద్‌,మే9(జ‌నం సాక్షి): జాయింట్‌ సీపీ తరుణ్‌ జోషి రష్యాలోని ఎల్బస్ర్‌ పర్వతారోహణ యాత్ర చేయనున్నారు. ఈ నెల 11వ తేదీన పర్వతా రోహణం చేయనున్నారు. ఈ సందర్భంగా సీపీ జోషిని నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ అభినందించారు. నగర…

సీమాంధ్ర

దళిత సంక్షేమాన్ని విస్మరించిన చంద్రబాబు

పెరికగూడెం గ్రామంలో దళిత ఆత్మీయ సభ 157వరోజుకు చేరిన జగన్‌  పాదయాత్ర విజయవాడ,మే9(జ‌నం సాక్షి): స్వతంత్రం వచ్చి 70 ఏళ్లు గడుస్తున్నా దళితుల పట్ల ఇంకా వివక్ష కనపడటం బాధాకరమని వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి…

సీమాంధ్ర

అంబేడ్కర్‌ విగ్రహాలకు పాలాభిషేకాలు

ఒంగోలు,మే9(జ‌నం సాక్షి): అమరావతిలో రూ.125 కోట్లతో అంబేద్కర్‌ స్మృతి వనం నిర్మిస్తామని చంద్రబాబు మూడేళ్ళ  క్రితం హావిూ ఇచ్చారు. హావిూ నెరవేర్చాలని కోరుతూ వైసిపి ఎస్సీ సెల్‌ అధ్యక్షులు మెరుగ నాగార్జున గుంటూరులో మౌన దీక్ష చేపట్టారు. మంగళవారం…

Featured News

నిరంతర శ్రమతోనే విజయం సాధ్యం

హైదరాబాద్‌ అభివృద్దికి అదే కారణం అమరావతి చరిత్రలో నిలిచిపోతుంది టీమ్‌ వర్క్‌తో దేన్నయినా సాధంచవచ్చు: బాబు అమరావతి,మే9(జ‌నం సాక్షి): నూతన ఆలోచనల  సృష్టికి, ఒకరిని చూసి ఒకరు నేర్చుకునేందుకు కలెక్టర్ల సమావేశం దోహదపడుతుందని సిఎం చంద్రబాబు తెలిపారు. రెండో…

సీమాంధ్ర

రామిరెడ్డి మృతికి పలువురు సంతాపం

గుంటూరు,మే9(జ‌నం సాక్షి): సిపిఎం సీనియర్‌ సభ్యులు, గుంటూరు నగర మాజీ కార్యదర్శి కొండా రామిరెడ్డి మృతికి పలువురు సంతాపం తెలిపారు. ఆయన మృతి  ప్రజా ఉద్యమానికి తీరని లోటని సిపిఎం నాయకులు అన్నారు. సిపిఎం సీనియర్‌ సభ్యులు, గుంటూరు…

ఆదిలాబాద్

కార్డెన్‌ సర్చ్‌లో వాహనాలు స్వాధీనం

ఆదిలాబాద్‌,మే9(జ‌నం సాక్షి):  ఆదిలాబాద్‌ పట్టణ శివారులో గల రణధ్యానగర్‌లో బుధవారం  తెల్లవారు జామున పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టారు. జిల్లా ఎస్పీ విష్ణు ఎస్‌. వారియర్‌ నేతృత్వంలో వంద మంది పోలీస్‌ సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ…

Featured News

అక్బర్‌ రోడ్డు పేరు మార్పునకు యత్నాలు

న్యూఢిల్లీ,మే9(జ‌నం సాక్షి): న్యూఢిల్లీలోని అక్బర్‌ రోడ్డు సైన్‌బోర్డ్‌పై కొందరు ఆగంతకులు బుధవారంనాడు ఒక పోస్టర్‌ అతికించారు. దీనిని మార్చి మహారాణా ప్రతాత్‌ రోడ్డుగా మార్చాలన్న ప్రయత్నం బెడిసికొట్టింది.  నడుస్తున్న చరిత్రలో గత చరిత్ర ఆనవాళ్లు తుడిచివేసే ప్రయత్నానికి కొందరు…

సీమాంధ్ర

ఓటుకునోటుతో బాబుకు వణుకు

ప్రజల దృష్టి మరల్చే పనిలో పడ్డారని రోజా ఎద్దేవా విజయవాడ,మే9(జ‌నం సాక్షి): ఓటుకు నోటు కేసు దర్యాప్తు ముమ్మరం అవుతుంది కాబట్టే ప్రజల దృష్టి మరల్చడానికి చంద్రబాబు నాయుడు ప్రత్యేక ¬దా కోసం ర్యాలీలు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే…