అశోక్‌బాబుపై విమర్శలు సరికాదు: నటుడు శివాజీ
విజయవాడ,మే9(జనం సాక్షి): ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు ఎన్నికల ప్రచారాన్ని రాద్దాంతం చేయడం సరికాదని నటుడు శివాజీ అన్నారు. అశోక్‌బాబు ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ఎలా పాల్గొంటారని ప్రశ్నిస్తూ భారత ఎన్నికల…



