Thursday, 5 November 2026

May 2018

సీమాంధ్ర

కర్నూలులో 14సీట్లు వైసీపీవే

– విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్న వ్యక్తి జగన్‌ – వైసీపీ కర్నూల్‌ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య – జగన్‌ను సీఎం చేయడమే లక్ష్యం – కాటసాని కర్నూలు, మే9(జ‌నం సాక్షి) : కాటసాని రాంభూపాల్‌ రెడ్డి…

జిల్లా వార్తలు

వరంగల్‌ రూరల్‌ డీపీఆర్‌వోగా పల్లవి 

– ఉత్తర్వులు జారీ చేసిన అడ్మినిస్టేట్రివ్‌ అధికారి అరవింద్‌కుమార్‌ వరంగల్‌ రూరల్‌, మే9(జ‌నం సాక్షి) : రూరల్‌ జిల్లా సమాచార పౌరసంబంధాల శాఖ (డీపీఆర్‌వో) జిల్లా అధికారిగా బి. పల్లవి నియామకమయ్యారు. ఈమేరకు బుధవారం సమాచారశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌…

సీమాంధ్ర

పాముకాటుకు బాలుడు మృతి

కర్నూలు,మే9(జ‌నం సాక్షి):  పాముకాటుకు ఓ బాలుడు మృతి చెందిన ఘటన గుంతకందాల గ్రామంలో చోటుచేసుకుంది. ఘటనకు సంబధించి వివరాలు ఇలా ఉన్నాయి. బుధవారం ఉదయం భార్య స్వప్న తో కలిసి శ్రీనివాసగౌడ్‌ వ్యవసాయ పనుల నిమిత్తం పొలంకు వెళ్లారు.…

సీమాంధ్ర

రోజా సినిమాలకే పరిమితమైతే మంచిది

రాజకీయాల్లో జబర్దస్త్‌ కార్యక్రమాలు ఉండవన్న మంత్రి ఆదినారాయణ అమరావతి,మే9(జ‌నం సాక్షి): రాజకీయాల్లో జబర్దస్త్‌ లాంటి కార్యక్రమాలు నడవవని రోజా వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైకాపా ఎమ్మెల్యే రోజా చేస్తున్న అభియోగాలు సరికాదని మంత్రి…

జాతీయం

బిజెపి నేత ఇంట్లో నగదు పట్టివేత

బెంగుళూరు,మే9(జ‌నం సాక్షి):  కర్ణాటక శాసనసభ ఎన్నికలు శనివారం జరుగనున్న నేపథ్యంలో ఎన్నికల అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. తనిఖీల్లో భారీ మొత్తంలో నగదు పట్టుబడుతున్నది. ఎన్నికల అధికారులు ఇవాళ కొప్పాల్‌ జిల్లాలోని గంగావతిలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు విరూపాక్ష ఇంట్లో…

సీమాంధ్ర

విజయసాయి రాజకీయ విమర్శలు దారుణం: వెలగపూడి

విశాఖపట్నం,మే9(జ‌నం సాక్షి):  వంగవీటి రంగా హత్య కేసులో తాను ఉన్నానని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని టీడీపీ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అన్నారు. అలాగే తనపై కేసులున్నాయని నిరూపించకపోతే విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటారా అని సవాల్‌…

సీమాంధ్ర

కాటసాని రాకతో కర్నూలులో వైకాపా బలోపేతం

కర్నూలు,మే9(జ‌నం సాక్షి):  కాటసాని రాంభూపాల్‌ రెడ్డి రాకతో జిల్లాలో పార్టీ బలోపేతం అయిందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య  అన్నారు. రానున్న ఎన్నికల్లో జిల్లాలో ఉన్న 14 నియోజకవర్గాలను వైఎస్సార్‌సీపీ గెలుచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం…

Featured News

గిరిజన మహిళ ఆరోగ్యానికి ఎంపి కవిత సాయం

హైదరాబాద్‌,మే9(జ‌నం సాక్షి): రెక్కాడితే కాని డొక్కాడని గిరిజన మహిళ జ్యోతి అనారోగ్య పరిస్థితిని తెలుసుకొని నిజామాబాద్‌ టీఆర్‌ఎస్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత చలించిపోయారు. నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ మండలం ఊట్పల్లి గ్రామానికి చెందిన జ్యోతి.. అక్యూట్‌ ఇంటెస్టయినల్‌ అబ్‌…

Featured News

నాగం జనార్దన్‌రెడ్డికి మాతృవియోగం

హైదరాబాద్‌,మే9(జ‌నం సాక్షి):  మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నేత నాగం జనార్దన్‌రెడ్డి తల్లి నారాయణమ్మ(95) బుధవారం కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె పంజాగుట్టలోని నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆమెకు ముగ్గురు కొడుకులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.…

Featured News

దేశంలోనే తొలిసారిగా రైతుబంధు పథకం 

– రాష్ట్ర వ్యాప్తంగా 50లక్షల34వేల మందికి చెక్కులు –  రాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్‌ కరీంనగర్‌, మే9(జ‌నం సాక్షి) : దేశంలోనే తొలిసారిగా రైతుబంధు పథకాన్ని అమలు చేస్తున్నామని మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. బుధవారం విూడియాతో మాట్లాడుతూ…